• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోకేశ్ పాదయాత్ర; సొమ్మసిల్లి పడిపోయిన హీరో

    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో హీరో నందమూరి తారకరత్న [సొమ్మసిల్లి](url) పడిపోయాడు. ఏపీలోని కుప్పం సమీపంలో ఉన్న లక్ష్మీపురం మసీదులో లోకేశ్, తారకరత్న పూజలు నిర్వహించారు. అనంతరం బయటకు వచ్చే క్రమంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు దగ్గర్లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా తారకరత్న ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv