• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘కస్టడీ’ కోసం జిమ్నాస్టిక్స్ చేశా: కృతిశెట్టి

  నాగచైతన్య అక్కినేని హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కస్టడీ’ మూవీ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో కృతిశెట్టి మీడియాతో మాట్లాడింది. ‘‘ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర. నా క్యారెక్టర్ నిడివి కూడా ఎక్కువే. ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశా. రెండువారాలపాటు అండర్ వాటర్ సీక్వెన్స్ చేశాం. ఐదు రోజులపాటు కంటిన్యూగా నీటిలోనే ఉన్నా.’’ అంటూ అమ్మడు చెప్పుకొచ్చింది.

  ‘ఆదిపురుష్’ హడావుడి ఏదీ!

  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. ఇందుకు మరో 2 నెలలే ఉంది. కానీ ఈ మూవీ నుంచి అప్డేట్స్ కానీ, ప్రమోషన్లు కానీ లేవు. దీంతో ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 6న హనుమాన్ జయంతి కావడంతో.. ఆరోజు హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది ఆదిపురుష్ టీజర్‌ని … Read more

  ట్రాక్టర్‌పై నాని రయ్ రయ్..

  [వీడియో;](url) న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్‌లు జంటగా నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో నాని బిజీగా బిజీగా ఉన్నారు. తాజాగా నాగ్‌పూర్‌లో నాని ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు. నగరంలోని ప్రజలు, దుకాణదారులు, చాయ్‌వాలాలతో ముచ్చటించారు. ‘దసరా’ చిత్ర విశేషాలను అక్కడి వారికి చెప్పి ఆకట్టుకున్నారు. కాగా ‘దసరా’ మూవీ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. #Nani Driving a Tractor ?, as … Read more

  ఫ్యాన్స్ కాళ్లు మొక్కిన స్టార్ హీరో

  బాలీవుడ్ స్టార్ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ ఓ అభిమాని కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబందించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ‘వేద్’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఓ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఓ యువతి రితేష్‌తో డ్యాన్స్ చేసింది. ఆ ఆనందం పట్టలేక అతడి కాళ్లు పట్టుకుంది. ఇంతలా అభిమానం చూపించిన ఆ యువతిని హగ్ చేసుకుని, ఆమె కాళ్లు పట్టుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వేద్’ చిత్రం డిసెంబర్ 30న విడుదల కానుంది. … Read more

  న‌టుల‌ను మోసం చేసిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ డైరెక్ట‌ర్‌

  లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ సినిమా జులై 8న రిలీజ్ కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. అయితే ప్ర‌మోష‌న్స్‌ను కూడా చాలా వెరైటీగా ప్లాన్ చేసింది టీమ్. వాళ్లు మాట్లాడుకున్న‌ ఫోన్ కాల్ లీక్ అయిన‌ట్లుగా.. దాన్ని బ్రేకింగ్ న్యూస్‌గా టీవీలో చూపిస్తున్న‌ట్లు వీడియోలు విడుద‌ల చేశారు. మొద‌ట క‌మెడియ‌న్‌ స‌త్య, డైరెక్ట‌ర్‌తో మాట్లాడినా ఆడియోను విడుద‌ల చేశారు. సినిమాలో నేనే హీరోను అని చెప్పి నువ్వు న‌న్ను మోసం చేశావు అంటూ డైరెక్ట‌ర్‌పై స‌త్య మండిప‌డుతున్నాడు. … Read more

  Ram Charan fulfilled her Mother’s wish

  Ram Charan is on a roll following the success of RRR. With the phenomenal success of RRR, the Mega Power star became a pan-India sensation. His next film, Acharaya, will be released on April 29. For the first time in a full-length role, he appears alongside his father, Megastar Chiranjeevi, in this film. In this upcoming film, he plays Sidda, … Read more

  Power star Pawan Kalyan will be a special guest at Acharya’s pre-release event?

  Acharya, a multistarrer starring Mega Star Chiranjeevi and Ram Charan, is set to be released on April 29. Koratala Siva, a dynamic director, is in charge of the film. The film trailer and lead single, “Bhale Bhale Banjara,” are performing well on YouTube. As the release date approaches, the filmmakers are planning a slew of promotional events this week. Director … Read more

  డీజే టిల్లు మూవీ చిన్న సినిమాల ప్రమోషన్లకు ఎందుకు ఇన్స్ఫిరేషన్..?

  భారీ సెట్‌లు వేసినా.. బాహుబలిల ఫైట్‌లు చేసినా.. చాంతాడంత డైలాగులు చెప్పినా చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్‌గానే మిగిలిపోతాయి. కాని కొన్ని చిన్న సినిమాలు మాత్రం అంతగా పరిచయంలేని నటీనటులతో రూపుదిద్దుకొని అభిమానుల మనసులు దోచుకుంటున్నాయి. అలాంటి కోవకే చెందుతుంది డీజే టిల్లు మూవీ. నూతన నటీనటులు, ఆకట్టుకునే డైలాగులు, వాస్తవానికి దగ్గర తీసిన కథ, కామెడీ, పాటలు ఇలా ఈ సినిమా హిట్ కొట్టడానికి ఎన్ని అంశాలైనా ఉండొచ్చు.. కాని ప్రమోషన్లపరంగా ఈ సినిమా నుంచి చిన్న చిన్న సినిమాలు నేర్చుకోవాల్సిన విషయాలు … Read more