• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ట్రాక్టర్‌పై నాని రయ్ రయ్..

  [వీడియో;](url) న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్‌లు జంటగా నటించిన ‘దసరా’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్లలో నాని బిజీగా బిజీగా ఉన్నారు. తాజాగా నాగ్‌పూర్‌లో నాని ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపి సందడి చేశారు. నగరంలోని ప్రజలు, దుకాణదారులు, చాయ్‌వాలాలతో ముచ్చటించారు. ‘దసరా’ చిత్ర విశేషాలను అక్కడి వారికి చెప్పి ఆకట్టుకున్నారు. కాగా ‘దసరా’ మూవీ ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv