• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాన్స్ కాళ్లు మొక్కిన స్టార్ హీరో

    బాలీవుడ్ స్టార్ హీరో, జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్ ఓ అభిమాని కాళ్లు మొక్కాడు. ఇందుకు సంబందించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ‘వేద్’ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ ఓ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఓ యువతి రితేష్‌తో డ్యాన్స్ చేసింది. ఆ ఆనందం పట్టలేక అతడి కాళ్లు పట్టుకుంది. ఇంతలా అభిమానం చూపించిన ఆ యువతిని హగ్ చేసుకుని, ఆమె కాళ్లు పట్టుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వేద్’ చిత్రం డిసెంబర్ 30న విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv