• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్ల‌పై ఘాటుగా స్పందించిన ర‌వితేజ‌

  ర‌వితేజ హీరోగా న‌టించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జులై 29న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో క‌లిసి ర‌వితేజ సినిమా విశేషాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా షూటింగ్ స‌మ‌యంలో మీకు నిర్మాత‌కు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏవో గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని రూమ‌ర్లు వ‌చ్చాయి అది నిజ‌మేనా అని యాంక‌ర్ అడిగింది. దీనిపై స్పందించిన ర‌వితేజ ప‌నిపాట లేనివాళ్లు ఇష్టం వ‌చ్చిన‌వి వాళ్లు ఊహించుకొని రాస్తారు. నేను వాళ్ల‌ను ప‌ట్టించుకోను అలాంటి రూమ‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు న‌వ్వుకొని వ‌దిలేస్తాను అని … Read more

  రామారావ్ ఆన్ డ్యూటీ ట్రైలర్ గ్లింప్స్ రెడీ

  మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఎల్లుండి విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.ఈమేరకు 9సెకన్ల నిడివి గల ట్రైలర్ గ్లింప్స్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కాగా రామారావు ఆన్ డ్యూటీ మూవీ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. The tricky officer 'RamaRao' is coming your way ?#RamaRaoOnDuty … Read more

  26-05-2022 నేటి సినీ విశేషాలు

  – నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఖరారైందని వార్తలు. గోపీచంద్ మలినేని దర్శకుడు – అంటే సుందరానికి మూవీ నుంచి విడుదలయిన స్పెషల్ వీడియో – MAJOR ప్రీ స్క్రీనింగ్‌ ఏపీలో లేకపోవడంపై స్పందించిన హీరో అడవి శేష్. వైజాగ్ కోసం పెద్ద ప్లాన్ చేశానని, రేపు భారీ ప్రకటన రానుందంటూ ట్వీట్ – బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా వేసుకున్న డ్రెస్సుపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు – ఆత్మహత్య చేసుకున్న బెంగాలీ నటి బిదిషా డి మజుందార్(21) … Read more

  Khiladi Movie Review Telugu

  ‘క్రాక్’ త‌ర్వాత మంచి జోష్ మీద ఉన్న ర‌వితేజ  వ‌రుస సినిమాలు ప్ర‌క‌టించాడు. అందులో ‘ఖిలాడి’ నేడు థియేట‌ర్ల‌లో రిలీజైంది. డింపుల్ హయతి, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మ‌రి మూవీ ఆశించిన స్థాయిలో ఉందా ఇంత‌కీ క‌థేంటి ఎలా ఉందో తెలుసుకుందాం. క్రిమిన‌ల్ సైకాల‌జీ స్టూడెంట్ పూజ (మీనాక్షి చౌద‌రి), ఇంట‌లీజెన్స్ ఐజీ జ‌య‌రాం కూతురు. త‌న థీసెస్ కోసం … Read more

  ఆకాశ వీధుల్లో విహరిస్తున్న దక్ష నగార్కర్… ‘రావణాసుర’లో అవకాశం రావడంతో…

  మనకు ఏదైనా మంచి మంచి అవకాశాలు వస్తే, మనం చేసిన పని విజయవంతమైతే ఎగిరి గంతేస్తాం. ఆకాశంలో తేలుతూ, ఆనంద విహారం చేస్తుంటాం. ఈ తరహాలోనే సినిమా వాళ్ళు సైతం ఏదైనా మంచి అవకాశం అందిపుచ్చుకుంటే తమ ఆనందానికి అవధులు లేకుండా పోతారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. అలానే టాలీవుడ్ బ్యూటీ దక్ష నగార్కర్ కూడా ఆనంద విహారంలో తేలుతోంది. హ్యాపీ మూడ్ అంటూ డ్యాన్సులు వేస్తుంది.  హుషారు సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న దక్ష.. … Read more