• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘RRR ఒక చెత్త సినిమా’.. వైరల్ ట్వీట్స్

      RRR మూవీ రిలీజ్‌తో ఒకవైపు థియేటర్లు సందడిగా మారితే.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సినిమా అద్భుతమని ఒకరు అంటే, అసలు బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఇటీవలే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు ఈ మూవీ సూపర్బ్ అంటూ రివ్యూ ఇచ్చాడు. కాని ప్రముఖ సినీ విమర్శకుడు కమలార్‌ఖాన్ మాత్రం RRR మూవీపై సంచలన ట్వీట్‌లు చేశాడు.   భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇదొక వరెస్ట్ మూవీ అని.. ఈ సినిమా చూస్తే మానవుడి మేధస్సు కూడ … Read more

    Jr. NTR Top 5 Movies

    నంద‌మూరి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్‌టీఆర్ ఇప్పుడు త‌న‌కంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. త‌న న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌తో క్లాస్, మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఇండ‌స్ట్రీలో టాప్ హీరో స్థానానికి ఎదిగేందుకు కార‌ణ‌మైన ఎన్‌టీఆర్ బెస్ట్ టాప్‌5 సినిమాలేంటో చూద్దాం 1.ఆది(2002) 2002లో విడుదలైన ఆది సినిమా ఎన్‌టీఆర్‌లో మాస్ యాంగిల్‌ను బ‌య‌ట‌కు తీసింది. వి.వి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కింది. కాలేజ్ స్టూడెంట్‌గా..ఫ్యాక్ష‌న్ ఫ్యామిలీలో పుట్టిన వార‌సుడిగా రెండు షేడ్స్‌లో ఎన్‌టీఆర్ న‌ట‌న‌కు థియేట‌ర్ల‌లో ఈల‌లు … Read more

    Tollywood Big Movies Release Dates

    తెలుగులో మోస్ట్ అవేటెడ్ సినిమాలు ఆర్ఆర్ఆర్‌, రాధేశ్యామ్, భీమ్లానాయ‌క్, ఆచార్య రిలీజ్ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల‌న్నీ ఈ ఏడాది సంక్రాంతి స‌మ‌యంలో రిలీజ్ కావాల్సి ఉండ‌గా క‌రోనా వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో వాయిదా ప‌డ్డాయి. ఏది ఏమైన‌ప్ప‌టికీ అనుకున్న స‌మ‌యానికి రిలీజ్ చేస్తామ‌ని ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ నిర్మాత‌లు ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ప్ప‌టికీ ప‌రిస్థితులు స‌హ‌కరించ‌ని కార‌ణంగా విడుదల కాలేదు. అయితే ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  రాధేశ్యామ్(Radhe Shyam) ప్ర‌భాస్‌ను రొమాంటిక్ పాత్ర‌లో చూసేందుకు ఫ్యాన్స్ … Read more

    Ramcharan Top 5 Movies

    చిరంజీవి వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్ మొద‌టిసినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ న‌టించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ రాబోతున్న నేప‌థ్యంలో.. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిన సినిమాలేంటో తెలుసుకుందాం. 1.మగధీర (2009) రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన సినిమా మ‌గ‌ధీర‌.  అప్పటివరకు టాలీవుడ్‌లో ఉన్న‌ అన్ని రికార్డులను తిరగరాసిన సినిమా ఇది. పూర్వజన్మ కథాంశంతో తెరక్కెకించారు.రాంచరణ్‌ 2వ సినిమా అయినప్పటికి చాలా అద్బుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగు సినిమా స్ధాయిని పెంచింది.  2.నాయక్‌(2013) రామ్ చరణ్ హీరోగా … Read more

    టాలీవుడ్‌కి గోల్డెన్ డేస్ మొద‌ల‌య్యాయి

    టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి గోల్డెన్ డేస్ మొద‌ల‌య్యాయి. ఒకేసారి 4 భారీ బ‌డ్జెట్ , పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దానికి త‌గిన‌ట్లుగానే మ‌న హీరోలు ప్రచారంలో వేగం పెంచారు. తెలుగుతో పాటు..చెన్నై, బెంగుళూరు, కేర‌ళ‌, ముంబ‌యికి వెళ్లి ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. మొదట ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ట్రెండ్ మొద‌లుపెట్ట‌గా..త‌ర్వాత పుష్ప‌, శ్యామ్‌సింగ‌రాయ్‌, సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది.   ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశ‌వ్యాప్తంగా సినీప్రేమికులు ఎప్పుడెప్పుడు వ‌స్తుందా..సినిమా బాహుబ‌లి రికార్డులు తిర‌గ‌రాస్తుందా అని … Read more

    RRR Movie Trailer Response from Celebrities

    నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్ రిలీజైంది. దేశ‌వ్యాప్తంగా సినీ ప్ర‌ముఖులు ఈ ట్రైల‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ..సోష‌ల్‌ మీడియాలో వారి అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు.  1.మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ట్రైల‌ర్ భీబ‌త్సం ..ఇక ప్ర‌భంజ‌నం కోసం జ‌న‌వ‌రి 7 వ‌ర‌కు ఎదురుచూస్తుంటాను అని ట్వీట్ చేశారు. 2. ట్రైల‌ర్‌లోని ప్రతి షాట్ స్ట‌న్నింగ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్. మాస్టర్‌ ఆఫ్‌ స్టోరీ టెల్లర్ మ‌ళ్లీ వచ్చేశారు -మ‌హేశ్‌బాబు 3.గ‌ర్వంగా ఉంది. నెక్ట్స్ లెవ‌ల్ సినిమా- విజయ్‌దేవ‌ర‌కొండ‌ 4. ట్రైల‌ర్ చూస్తుంటే మ‌తిపోతుంది. చిత్ర … Read more