నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ రిలీజైంది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఈ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తూ..సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
1.మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ట్రైలర్ భీబత్సం ..ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తుంటాను అని ట్వీట్ చేశారు.
2. ట్రైలర్‌లోని ప్రతి షాట్ స్టన్నింగ్‌గా ఉంది. మైండ్ బ్లోయింగ్. మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్ మళ్లీ వచ్చేశారు -మహేశ్‌బాబు
3.గర్వంగా ఉంది. నెక్ట్స్ లెవల్ సినిమా- విజయ్‌దేవరకొండ
4. ట్రైలర్ చూస్తుంటే మతిపోతుంది. చిత్ర బృందానికి కంగ్రాట్స్- కరణ్ జోహార్
5. ట్రైలర్ చూస్తుంటే మాటలు రావట్లేదు – సమంత
6. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ మ్యాజిక్‌ని వెండితెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నా- డైరెక్టర్ క్రిష్
7. టెర్రిఫిక్ ట్రైలర్. ఊహలకు మించి ఉంది -దర్శకుడు అనిల్ రావిపూడి
8. మైండ్ బ్లోయింగ్-వరుణ్ తేజ్
9. కెప్టెన్ ఫైర్ చూపించారు. కంగ్రాట్స్ టీమ్. కంగ్రాట్స్ -రానా
10. స్పీచ్‌లెస్.ట్రైలర్ అద్భుతంగా ఉంది-పూజా హెగ్డే
11. మ్యాడ్‌నెస్- రష్మిక
12. పవర్ ప్యాక్‌డ్ ట్రైలర్. రాజమౌళి సర్ మీరు ఇండియన్ సినిమాకి గర్వకారణం-రాశిఖన్నా
13. ఈ విజువల్ వండర్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నా- రవితేజ
14. అందరూ కలలు కంటారు. కానీ కొందరే నిజం చేసుకుంటారు. రాజమౌళి ప్యాషన్ కళ్లలో కనిపిస్తుంది-తమన్
15. ముగ్గురు బ్రదర్స్ కలిసి తెలుగు సినిమాను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్తున్నారు-సాయి ధరమ్ తేజ్
16. రెండు ఆటంబాంబులు ఎక్స్‌ప్లోడ్ అయినట్లుంది. మీరు మా తెలుగు వాళ్లు అని చెప్పుకోవడం గర్వంగా ఉంది- డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్
17. వర్క్ ఆఫ్ గాడ్ రాజమౌళి – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
18.ప్రతి షాట్ చాలా గ్రాండ్‌గా ఉంది. ఈ మ్యాజిక్‌ను చూసేందుకు ఎదురుచూస్తున్నాను-రకుల్ ప్రీత్ సింగ్