• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బండి సంజయ్ చెప్పులు ఇవ్వడంపై KTR తీవ్ర వ్యాఖ్య

    కేంద్ర హోమంత్రి అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందించడంపై మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ చెప్పులు మోసే నాయకులను తెలంగాణ గమనిస్తుందని వ్యాఖ్యనించారు. మరోవైపు గుజరాత్ నేతల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని TRS నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మునుగోడు పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయాన్ని అమిత్ షా సందర్శించారు. ఆక్రమంలో గుడి బయట షాకు బండి సంజయ్ చెప్పులు అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    VIRAL: మెట్రో స్టేషన్‌పైకెక్కి వ్యక్తి హల్చల్

    ఢిల్లీలోని నంగ్లోయి మెట్రో స్టేష‌న్‌లో ఓ వ్య‌క్తి హల్‌చల్‌ చేశాడు. మెట్రో ట్రైన్ వచ్చే సమయంలో ట్రాక్‌పై ప్రమాద కరంగా నడుస్తూ హల్చల్ చేశాడు. అతను ట్రాక్‌పై నడుస్తున్నప్పుడు మెట్రో ట్రాక్ కింద ఉన్న ప్రజలు అరుస్తున్న అతను పట్టించుకోకుండా, ఎవరి వైపు చూడకుండా అలానే నడుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. A man running on a Track Near nangloi metro station Green … Read more

    పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఆఫీస్‌లో ర‌కుల్, అర్జున్ క‌పూర్‌

    బాలీవుడ్ స్టార్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్, అర్జున్ క‌పూర్ ముంబ‌యి జుహులోని పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆఫీస్‌లో క‌నిపించారు. ఇద్ద‌రు ఫోటోల‌కు పోజులిస్తూ, ఫ్యాన్స్‌తో సెల్ఫీలు దిగుతూ సంద‌డి చేశారు. కొత్త సినిమా డిస్క‌ష‌న్ కోసం అక్క‌డికి వెళ్లిన‌ట్లుగా స‌మాచారం. ప్ర‌స్తుతం ర‌కుల్ చ‌త్రివాలి, థ్యాంక్‌గాడ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి సినిమాల‌తో బిజీగా ఉంది. అర్జున్ క‌పూర్ ఏక్ విల‌న్ రిట‌ర్న్స్‌ మూవీ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. https://youtube.com/watch?v=5xfFSA4pse0

    నాగిన్ డ్యాన్స్ చేసిన పోలీసులు

    ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ‘నాగిన్’ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూపీలోని కొత్వాలి జిల్లాలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో SI, కానిస్టేబుల్ డ్యాన్స్ వేస్తుండగా.. పక్కనున్న వారందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. जब दारोगा जी बने सपेरा, नागिन कांस्टेबल को अपनी बीन पर नचाया।? pic.twitter.com/eVHCx3hJgo — Jaiky Yadav … Read more

    త్రుటిలో బిడ్డను కాపాడుకున్న తల్లి

    నెట్టింట వైరల్‌ అయ్యే కొన్ని వీడియోస్‌ను చూస్తే ఒల్లు జలదరిస్తుంది. అలాంటి వీడియోనే ఇది. ఓ ఇంట్లోంచి తల్లీ,బిడ్డ బయటకు వస్తారు. అదే సమయంలో వారి ఇంటి ముందు నుంచి ఓ భారీ సర్పం వెళ్తుంటుంది. ఆ బిడ్డకు అనుకోకుండా దాని ముందుకు వెళ్తాడు. పాము తిరగబడి కాటు వేసేలోపే తల్లి టక్కున కాపాడింది. [వీడియో](url) Her presence of mind saved the kid..Mother ❤️But be safe all, this is an eye opener to all pic.twitter.com/tPm6WbGc8g — … Read more

    వీడియో: ఒక్క క్షణంలో తప్పిన పెను ప్రమాదం

    ఓ వ్యక్తి మాములుగా రోడ్డు పక్కన ఉన్న దుకాణం వైపునకు నడుచుకుంటు వచ్చాడు. అతను నడిచి వచ్చిన కాలువ స్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆలస్యమైన కూడా స్లాబుతోపాటు కాలువతో పడేవాడు. కానీ కొంచెంలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేందుకు Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి మరి. … Read more

    మహిళకు ముద్దుపెట్టిన చింపాంజీ: వీడియో వైరల్

    ఈ మధ్య కాలంలో మహిళలు ఫేమస్ కావడం కేసం వింత వింతగా ఫొటోలు దిగుతున్నారు. ఇటీవల జీన్స్ ప్యాంట్‌ ఉన్న చింపాంజీతో ఓ మహిళ రకరకాలు ఫోటోలు దిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోకు 5.3 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ రాగా, 255,288 లైక్‌లు వచ్చాయి. వీడియోలో చింపాజీ ఆ మహిళను ముద్దులు పెట్టడం చూడవచ్చు. అంతేకాదు రకరకాల ఫోటోలకు ఫోజులిచ్చింది.   View this post on Instagram A post shared by ??????? ℂ????????????? (@sowmiya_chandrasekaran)

    వృద్ధుడిని దారుణంగా కొట్టిన‌ పోలీస్‌.. షాకింగ్ వీడియో

    ఒక వ్య‌క్తి త‌న‌ను తిడుతున్నాడ‌ని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఒక వృద్ధుడిని ఒక పోలీస్ కానిస్టేబుల్ చిత‌క‌బాదాడు. మొఖంపై కాలితో తంతూ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా అత‌డిపై దాడిచేశాడు. ఆ త‌ర్వాత కాళ్లు ప‌ట్టుకొని లాక్కొని వెళ్లి రైల్వే స్టేష‌న్ ప్లాట్‌ఫామ్‌పై వేలాడ‌దీశాడే. అ అమాన‌వీయ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగింది. దీన్ని వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఉన్న‌తాధికారులు ఆ కానిస్టేబుల్‌ను స‌స్పెండ్ చేశారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ … Read more

    ఈ ప్రేమికుడు చేసిన ప‌ని చూస్తే న‌వ్వాగ‌దు

    ఈ వీడియోలో ఇద్ద‌రు ల‌వ‌ర్స్ ఏకాంతంగా న‌ది ఒడ్డున కూర్చొని ఉన్నారు. వాళ్లు ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు అనుకుంటే పొర‌పాటే. కాసేప‌టికి బాయ్‌ఫ్రెండ్ గ‌ర్ల్‌ఫ్రెండ్ త‌ల‌లో పేలు చూడ‌టం మొద‌లుపెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు ల‌వ‌ర్స్ దీనికోసం కూడా బ‌య‌ట‌కు వ‌స్తారా ఇదెక్క‌డి ప్రేమ‌రా బాబు అంటున్నారు. మ‌రి కొంత‌మంది నిజ‌మైన ప్రేమ అంటే ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో లైక్స్, షేర్ల‌తో చ‌క్క‌ర్లు కొడుతుంది. https://www.instagram.com/p/CgUw2lqDL5E/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

    కాంగ్రెస్ నేత జ‌ట్టు ప‌ట్టుకొని లాగిన పోలీసులు.. వీడియో వైర‌ల్

    నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ రెండోసారి విచారిస్తున్న నేప‌థ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ఈడీ విచార‌ణ‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు ఉద్రిక్త‌త‌కు దారితీశాయి. పోలీసులు రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు సిబ్బంది ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బి.వి జుట్టు ప‌ట్టుకొని లాగిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిప‌డుతుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై … Read more