• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ప్రేమికుడు చేసిన ప‌ని చూస్తే న‌వ్వాగ‌దు

    ఈ వీడియోలో ఇద్ద‌రు ల‌వ‌ర్స్ ఏకాంతంగా న‌ది ఒడ్డున కూర్చొని ఉన్నారు. వాళ్లు ప్ర‌కృతిని ఆస్వాదిస్తున్నారు అనుకుంటే పొర‌పాటే. కాసేప‌టికి బాయ్‌ఫ్రెండ్ గ‌ర్ల్‌ఫ్రెండ్ త‌ల‌లో పేలు చూడ‌టం మొద‌లుపెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు ల‌వ‌ర్స్ దీనికోసం కూడా బ‌య‌ట‌కు వ‌స్తారా ఇదెక్క‌డి ప్రేమ‌రా బాబు అంటున్నారు. మ‌రి కొంత‌మంది నిజ‌మైన ప్రేమ అంటే ఇదే అని కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో లైక్స్, షేర్ల‌తో చ‌క్క‌ర్లు కొడుతుంది.

    https://www.instagram.com/p/CgUw2lqDL5E/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv