• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ నేత జ‌ట్టు ప‌ట్టుకొని లాగిన పోలీసులు.. వీడియో వైర‌ల్

    నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ రెండోసారి విచారిస్తున్న నేప‌థ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ఈడీ విచార‌ణ‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న‌లు ఉద్రిక్త‌త‌కు దారితీశాయి. పోలీసులు రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు నేత‌ల‌ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు సిబ్బంది ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బి.వి జుట్టు ప‌ట్టుకొని లాగిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో పోలీసుల తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిప‌డుతుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv