తారకరత్న ట్రీట్‌మెంట్ వీడియో లీక్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తారకరత్న ట్రీట్‌మెంట్ వీడియో లీక్

    తారకరత్న ట్రీట్‌మెంట్ వీడియో లీక్

    January 30, 2023

    Screengrab Twitter:

    [VIDEO](url): తారకరత్న చికిత్సకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. కుప్పంలో నారలోకేష్ యువగళం పాదయాత్రలో హార్ట్‌ స్ట్రోక్‌తో తారకరత్న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆ చికిత్సకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే.

    https://twitter.com/klapboardpost/status/1618925779756400640/video/2
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version