షూతో దాడి హీరోకు చేదు అనుభవం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • షూతో దాడి హీరోకు చేదు అనుభవం

    షూతో దాడి హీరోకు చేదు అనుభవం

    December 20, 2022

    Screengrab Twitter:imrohxn_

    కన్నడ హీరో దర్శన్‌కు ఘోర అవమానం జరిగింది. క్రాంతి సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో అతడిపైకి గుర్తు తెలియని వ్యక్తి షూ విసిరాడు. అది దర్శన్‌ ముఖానికి నేరుగా తగిలింది. ఇటీవల కొన్ని విషయాల్లో వివాదాస్పద కామెంట్లు చేసినందుకు అతడిపై విమర్శలు వచ్చాయి. అందువల్లే ఇలా [దాడి](url) చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనను పలువురు సినీ ప్రముఖులు ఖండించారు. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు శివరాజ్ కుమార్…అమానవీయ ఘటనలకు పాల్పడొద్దని కోరారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version