[VIDEO](url): ఘజియాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ముగ్గురు చిన్నారులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి భయాందోళనకు గురైన ఘటన బుధవారం జరిగింది. ముగ్గురు చిన్నారులు 25 నిమిషాల పాటు లిఫ్ట్‌లోనే సాయం అరుస్తూ గాబరా పడిన దృశ్యాలు లిఫ్ట్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సెక్రటరీపై పిల్లల తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు బాలికలు

Screengrab Twitter:@lokeshRlive