యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ బికిని ఆందాలతో చెలరేగిపోతోంది.
నటి సమంత కూడా గ్లామర్ డోస్ పెంచుతోంది. హాట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది
పూజా హెగ్డే సైతం అందాల తెగింపుతో అలరిస్తోంది. బికినీతో ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇస్తోంది.
పెళ్లి తర్వాత మూవీలకు కాజల్ బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
రకూల్ నెట్టింట సొగసుల పంట పండిస్తోంది. హోయలతో సోషల్‌మీడియాను హీటెక్కిస్తోంది.
తొలి నుంచి అందాల ఆరబోతకు శ్రుతి ముందుంటుంది. సినిమాల్లో తన మార్క్ చూపిస్తుంటుంది.
తమన్న కూడా స్కిన్ షోతో ఆకట్టుకుంటోంది. ఎద అందాలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది.
తాప్సీ పన్ను ప్రస్తుతం హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అక్కడ ఆమెకు కలిసిరావట్లేదు.
పెళ్లైన తర్వాత కూడా హన్సికా మత్తెక్కించే అందాలతో ఫిదా చేస్తోంది. బికినితో అలరిస్తోంది.
విరూపాక్ష బ్యూటీ సంయుక్త మీనన్ బికినీలో కనిపించి షాకిచ్చింది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!