అదిరిపోయిన ‘ప్రిన్స్’ ట్రైలర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయిన ‘ప్రిన్స్’ ట్రైలర్

    అదిరిపోయిన ‘ప్రిన్స్’ ట్రైలర్

    October 9, 2022

    తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, అనుదీప్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ప్రిన్స్’. ఈనెల 21వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదలైంది. అనుదీప్ మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్‌తో ట్రైలర్ అదిరిపోయింది. సత్యరాజ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version