TRISHA:సోషల్ మీడియాలో త్రిష పరువాల జాతర… కుర్ర హీరోయిన్లతో పోటా పోటీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TRISHA:సోషల్ మీడియాలో త్రిష పరువాల జాతర… కుర్ర హీరోయిన్లతో పోటా పోటీ

    TRISHA:సోషల్ మీడియాలో త్రిష పరువాల జాతర… కుర్ర హీరోయిన్లతో పోటా పోటీ

    April 20, 2023

    పొన్నియన్ సెల్వన్‌ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఓ హీరోయిన్‌ క్రేజ్‌ భారీగా పెరిగింది. ఆమె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. తను ఎవరో కాదు సూపర్ క్యూట్ బ్యూటీ త్రిష కృష్ణన్‌.

    ఒకప్పుడు తన లుక్స్‌తో అలరించిన ఈ ముద్దుగుమ్మ… ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనూ అంతే అందంతో ఆకట్టుకుంటుంది. 

    సామాజిక మాధ్యమాల్లో ఎక్కడచూసిన త్రిష ఫొటోలు కనిపిస్తున్నాయి. పరువాల జాతరతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.  దాదాపు 4 నెలలుగా ఈ అమ్మడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే అతిశయోక్తి కాదు. 

    PS-2 చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉంది త్రిష. రోజుకో గెటప్‌లో దర్శనమిస్తూ కుర్లాళ్ల గుండెల్ని కొళ్లగొడుతుంది. 

    వయసు పెరిగే కొద్ది అందం తగ్గుతుందంటారు. కానీ, త్రిష విషయంలో అసలు ఏ మాత్రం అలా అనడానికి వీళ్లేదు. 

    ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా కుర్ర హీరోయిన్లదే హవా. వాళ్లతో పోటీ పడుతూ ఆఫర్లు కొట్టేస్తుంది సొగసరి.

    పొన్నియన్ సెల్వన్‌ చిత్రంలో కుందవి పాత్రలో నటించింది త్రిష. అంతేకాదు, దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న లియో సినిమాలోనూ చేస్తోంది. 

    తమిళ్‌లో ది రోడ్‌ అనే చిత్రంతో పాటు సత్తురాంగ వెట్టై అనే సినిమాలోనూ నటిస్తోంది త్రిష. ఇలా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.

    తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ప్రభాస్ సరసన వర్షం ద్వారా సూపర్ హిట్ అందుకుంది ఈ అమ్మడు. 

    వరుసగా తమిళ్, తెలుగు చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించింది ఈ హీరోయిన్. తర్వాత వివిధ కారణాల వల్ల సినిమాలు ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ వరుస సినిమాల్లో చేస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version