VIRAL VIDEO: బుల్లెట్‌పై మండపానికి వెళ్లిన వధువు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL VIDEO: బుల్లెట్‌పై మండపానికి వెళ్లిన వధువు

    VIRAL VIDEO: బుల్లెట్‌పై మండపానికి వెళ్లిన వధువు

    September 30, 2022

    Screengrab Instagram:

    సోషల్ మీడియాలో వైరల్ కావడానికి వధువులు వివిధ రకాల ఫీట్లు చేస్తున్నారు. కొందరు ఫోటోషూట్లతో వైరల్ అవుతుండగా.. మరి కొందరు డ్యాన్స్‌తో వైరల్ అవుతున్నారు. తాజాగా ఓ వధువు పెళ్లి డ్రెస్‌లో రెడీ అయి, బుల్లెట్ బండిపై పెళ్లి మండపానికి వెళ్ళింది. స్వయంగా తనకు తానే డ్రైవింగ్ చేసుకుంటూ మండపానికి చేరుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version