బిచ్చగాడు-2 లో ‘కావ్య థాపర్’ హీరోయిన్గా చేసింది. మే 19న ఆ చిత్రం రిలీజ్ కానుంది.
బిచ్చగాడు-2 మూవీ ప్రమోషన్స్‌లో గ్లామర్‌గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మహారాష్ట్రకు చెందిన ఈ భామ 2013లో ‘తత్కాల్’ అనే షార్ట్‌ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించింది.
తెలుగులో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది.
‘ఏక్ మినీ కథా’ మూవీలోనూ అమృతగా కనిపించి కావ్య మెప్పించింది
ఆ తర్వాత క్యాట్ (పంజాబీ), ఫర్జీ (హిందీ) వెబ్‌సిరీస్‌లలో నటించి అలరించింది
తెలుగులో రవితేజతో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు గతంలో కావ్యా ప్రకటించింది.
సినిమాలతో పాటు సోషల్‌మీడియాలోనూ కావ్య బిజీబిజీగా ఉంటోంది.
తన గ్లామర్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది.
ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!