• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • September 11-16: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..ఏకంగా 25 సినిమాల సందడి!

    ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. స్కంద, చంద్రముఖి2, మార్క్ ఆంటోని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం 25కు పైగా సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్‌ను ఓసారి చూద్దాం.

    స్కంద

    యంగ్ హీరో రామ్ పోతినేని(RAPO), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నిర్మితమైన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. రామ్ మాస్‌ లుక్ హైప్ క్రియేట్ చేసింది.  శ్రీలీల హీరోయిన్‍గా నటించింది. థమన్ మ్యూజిక్ అందించాడు. 

    చంద్రముఖి 2

    సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న మరొక సినిమా చంద్రముఖి 2. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. 2005లో వచ్చిన బ్లాక్‌బాస్టర్ మూవీ చంద్రముఖికి ఇది సీక్వెల్‍. చంద్రముఖి 2 చిత్రాన్ని డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించగా.. MM కీరవాణి సంగీతం అందించారు.

    మార్క్ ఆంటోనీ

    తమిళ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. పాన్‌ఇండియా రేంజ్‌లో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.  ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కింది.

    మరోవైపు ఈ వారం ఓటీటీల్లో పెద్దసంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఏకంగా 25 సినిమాలు- వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. రామబాణం, భోళాశంకర్, అనీతి, బార్బీ, మాయపేటిక ఇంట్రెస్టింగ్ బజ్‌ను కలిగిస్తున్నాయి. మరి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు- వెబ్‌సిరీస్‌లను లిస్ట్‌వైజ్‌గా చూద్దాం.

    TitleCategoryLanguagePlatformRelease Date
    Journey of Love 18+ MovieMalayalam Sony LivSeptember 15
    Dil Se MovieTeluguEtv winSeptember 16
    Wife Like  movieEnglishNetflixSeptember 11
    Wrestlers seriesFrenchNetflixSeptember 13
    ErengardMovieDanishNetflixSeptember 14
    RambanamMovieTeluguNetflixSeptember 14
    Bhola Shankar) MovieteluguNetflixSeptember 15
    Love at First SightMovieEnglishNetflixSeptember 15
    Miss EducationSeriesEnglishNetflixSeptember 15
    Surviving Summer: Season 2 SeriesEnglishNetflixSeptember 15
    Kelsey September 12   MovieEnglish PrimeSeptember 12
      The Kidnapping Day SeriesKorean PrimeSeptember 13
    Bombay Mary SeriesHindi primeSeptember 14
    A Million Miles Away MovieEnglish PrimeSeptember 15 
    Wilderness SeriesEnglishPrimeSeptember 15 
    Aneethi movieTelugu Dubbed Movie PrimeSeptember 15
    Mayapethika Movie TeluguPrimeSeptember 15
    Animals Up Close with Bertie Gregory SeriesEnglishHotstarSeptember 13 
    Elemental MovieEnglishHotstarSeptember 13 
    Han River Police SeriesEnglish  HotstarSeptember 13 
    Welcome to the Wrexham Season 2(Documentary) English HotstarSeptember 13
    KaalaSeriesHindiHotstarSeptember 15
    Lang Place Movie EnglishHotstarSeptember 15 
    The Other Black Girl movieenglishHotstarSeptember 15
      Barbie MovieEnglish Book My ShowSeptember 12
      A Honeymoon to RemembermovieenglishBook My ShowSeptember 15
    Pappachan Olivilan MovieMalayalamSaina playSeptember 14

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv