• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దారుణం.. పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని..

    వికారాబాద్ జిల్లా మంబాపూర్‌‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన య‌శోద‌మ్మ తన మనవళ్లతో కలిసి ఉంటుంది. అయితే యశోదమ్మ పెద్ద మ‌నుమ‌డు గోవ‌ర్దన్ మూడు రోజుల క్రితమే ఆమె పెన్షన్ డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ పెన్షన్ డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది ఇబ్బంది పెట్టాడు. యశోదమ్మ కాదనడంతో ఆమెను బూతులు తిడుతూ, కాలితో తంతూ చిత్ర హింసలు పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv