Actress Sunaina: ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Actress Sunaina: ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?

    Actress Sunaina: ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?

    April 5, 2024

    ప్రముఖ నటి సునైనా (Sunaina).. తాజాగా వచ్చిన ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ (Inspector Rishi) సిరీస్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌ శోభన పాత్రలో అదరగొట్టింది. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లోనూ మెప్పించింది. దీంతో ఈ భామకు సంబంధించిన సమాచారం కోసం తెలుగు ఆడియన్స్‌ తెగ వెతుకుతున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ తెలుగు చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

    సునైన ఎవరు?

    సునైనా ప్రముఖ నటి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. 

    సునైన ఎక్కడ పుట్టింది?

    మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ భామ పుట్టింది. 

    సునైన పుట్టిన రోజు?

    ఏప్రిల్‌ 17, 1989

    సునైన వయసు ఎంత?

    34 సంవత్సరాలు (2024)

    సునైన ఎత్తు ఎంత?

    5 అడుగుల 6 అంగుళాలు (166 సెం.మీ)

    సునైన ఏం చదువుకుంది?

    నాగుపూర్‌ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసింది. 

    సునైన తల్లిదండ్రులు ఎవరు?

    హరీష్‌ ఎల్లా, సంధ్యా ఎల్లా

    సునైనకు తోబుట్టువులు ఉన్నారా?

    సునైనా ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నాడు. 

    సినిమాల్లోకి రాకముందు సునైనా ఏం చేసింది?

    మోడల్‌గా చేసింది. కొన్ని వాణిజ్య ప్రకటనల్లో కనిపించి గుర్తింపు పొందింది. 

    సునైన తొలి తెరంగేట్ర చిత్రం?

    2005లో తెలుగులో వచ్చిన కుమార్‌ vs కుమారి చిత్రం సునైనా తొలి సినిమా. ఈ చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలో ఆమె కెరీర్‌ మెుదలైంది. 

    సునైన తొలి కన్నడ చిత్రం?

    2008లో వచ్చిన ‘గ్యాంగ్‌ బారే థుంగే బారే’  (Gange Baare Thunge Baare)చిత్రం.. ఆమెకు కన్నడలో మెుదటి సినిమా.

    సునైన తొలి తమిళ చిత్రం?

    ‘కధలిల్‌ విఝున్తెన్‌’ (2008)

    సునైన డెబ్యూట్‌ వెబ్‌ సిరీస్‌?

    ‘నిలా నిలా ఒడి వా’ (2018)

    సునైన ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు?

    ‘కుమార్‌ vs కుమారి’, ‘10th క్లాస్‌, మిస్సింగ్‌’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాజ రాజ చోర’, ‘రెజీనా’ (డబ్బింగ్‌)

    సునైన ఇప్పటివరకూ చేసిన వెబ్‌సిరీస్‌లు?

    ‘నిలా నిలా ఒడి వా’ (2018), ‘హై ప్రీస్ట్స్‌’ (2019), ‘ఫింగర్‌టిప్‌’ (2019), చదరంగం (2020), మీట్‌ క్యూట్‌ (2022), ఇన్‌స్పెక్టర్‌ రిషి (2024).

    సునైన ఫేవరేట్‌ ఫుడ్‌?

    పోహా, పిజ్జా, ఇడ్లి, దోశ, చైనీస్‌ ఫుడ్‌, కాఫీ. 

    సునైన ఫేవరేట్‌ నటులు?

    తమిళంలో రజనీకాంత్‌.. తెలుగులో అల్లుఅర్జున్‌, మహేష్‌ బాబు అంటే తనకు ఇష్టమని సునైనా తెలిపింది. 

    సునైనకు ఇష్టమైన కలర్స్‌?

    గ్రే, పింక్‌, రెడ్‌.

    సునైనకు ఇష్టమైన క్రీడ?

    క్రికెట్‌

    సునైన ఏ డ్రెస్‌ వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంది?

    చీర అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టమట. ఏ మాత్రం సందర్భం దొరికిన చీర కట్టేస్తానని ఓ ఇంటర్యూలో తెలిపింది. 

    సునైనకు ఇష్టమైన ప్రదేశాలు?

    కేరళ, గోవా, శిమ్లా, జమ్ముకశ్మీర్‌, దుబాయి

    సునైన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా?

    https://www.instagram.com/thesunainaa/

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version