ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సంగీత ప్రియులకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్‌లో భాగంగా బ్రాండెడ్ ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇచ్చింది. మంచి ఇయర్‌బడ్స్ కొనాలని చూస్తున్న వారికి ఇదే మంచి అవకాశం. మీకు నచ్చిన ఇయర్‌ఫోన్స్‌ను అతి తక్కువ ధరకే దక్కించుకోండి. ప్రస్తుతం అమెజాన్‌లో ఇయర్‌బడ్స్‌పై లభిస్తున్న టాప్ డీల్స్‌ను YouSay మీ ముందుకు తెచ్చింది. మీ అంచనాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ఉన్న బడ్స్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.
Realme Buds Air 5 Pro
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ‘Realme Buds Air 5 Pro’ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ఇయర్‌బడ్స్ అసలు ధర రూ. 7,999 కాగా అమెజాన్ దీనిని 41% డిస్కౌంట్‌తో రూ.4,699 అందిస్తోంది. ఈ బడ్స్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 360 డిగ్రీ ఆడియో ఎఫెక్ట్, 40 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.
OnePlus Buds Z2
వన్‌ప్లస్ కంపెనీకి చెందిన ఈ బ్రాండెడ్ బడ్స్‌పై కూడా అమెజాన్‌లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. OnePlus Buds Z2 అసలు ధర 5,999. అమెజాన్ ఈ ధరను 33 శాతం తగ్గించి రూ.3,999 అందిస్తోంది. ఈ బడ్స్ 40dB నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 38 గంటల ప్లే టైమ్‌ను కలిగి ఉన్నాయి.
Samsung Galaxy Buds Live
శాంసంగ్ బడ్స్ కొనాలని చూస్తున్న వారి కోసం అమెజాన్ సూపర్ ఆఫర్ తీసుకొచ్చింది. Samsung Galaxy Buds ధరను ఏకంగా 73% తగ్గించింది. ఫలితంగా ఈ ఇయర్‌బడ్స్ రూ.3,999లకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి 21 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్నాయి. బ్లాక్, బ్రాంజ్ రంగుల్లో లభించనున్నాయి.
Realme Buds Air 3
ఫెస్టివల్ సేల్ సందర్భంగా Realme Buds Air 3పై కూడా అమెజాన్ 33 శాతం రాయితీ ప్రకటించింది. దీంతో రూ.5,999 ఉన్న ఇయర్‌బడ్స్‌ను రూ.3,999కే పొందవచ్చు. ఈ బడ్స్ ఒక గంట ఛార్జ్‌తో 30 గంటల నాన్ స్టాప్ ప్లే టైమ్‌ను అందిస్తుంది. నలుపు (Black), బ్లూ (Blue), తెలుపు (White) కలర్ ఆప్షన్స్‌లో ఈ బడ్స్ ఉన్నాయి.
JBL Tune 230NC
JBL Tune 230NC TWS ఇయర్‌బడ్స్‌ను అమెజాన్ సగం ధరకే అందిస్తోంది. రూ.7,999 ఖరీదు గల ఈ బడ్స్‌ను రూ.3,988కే ఆఫర్ చేస్తోంది. ఇవి 40 iగంటల ప్లే టైమ్‌ను కలిగి ఉన్నాయి. నలుపు (Black), బ్లూ (Blue), తెలుపు (White) కలర్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.
Oppo Enco Air 2 Pro
అమెజాన్ అందిస్తున్న బెస్ట్ డీల్స్‌లో Oppo Enco Air 2 Pro కూడా ఉంది. ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.3,498 లకు పొందవచ్చు. ఈ బడ్స్ 28 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. అడిషనల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా దీనిపై ఉన్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!