• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రికెట్ చరిత్రలో బెస్ట్ క్యాచ్ ఇదే?

    టీ 20 క్రికెట్‌ చరిత్రలోనే బ్రాడ్‌ కర్రీ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ క్యాచ్ నమోదుచేశారు. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్‌ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి వచ్చింది. 19వ ఓవర్‌ టైమల్‌ మిల్స్‌ వేసిన బంతి క్రీజులో ఉన్న హావెల్‌ స్వీప్‌ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడుబోతుండగా బౌండరీ లైన్‌ వద్ద ఉన్న బ్రాడ్‌ కర్రీ పరిగెత్తుకుంటూ అంమాతం గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్‌కు గురికావాల్సి వచ్చింది. కర్నీ … Read more

    బైక్‌పై వెళ్తున్న ధోనీ.. వీడియా వైరల్

    టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీకి కార్లు, బైక్ లు అంటే అమితమైన ఇష్టమని తెలిసిందే, అయితే తాజాగా ధోని బైక్‌పై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ధోని బైక్‌ నడుపుతుంటే మాజీ క్రికెటర్ శ్రీశాంత్ వెనుక కూర్చుని ఉన్నాడు. అయితే ఈ వీడియో పాతదిలా అనిపిస్తోంది. కానీ ధోని అభిమానులు ఈ వీడియోను షేర్‌ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ధోనిపై తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకుంటున్నారు. Dei punda @harbhajan_singh Inga paaru, Sreesanth is Riding … Read more

    కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం

    ఢిల్లీలోని ముఖ‌ర్జీ న‌గ‌ర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొందరు విద్యార్దులకు గాయాలైయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు విద్యార్ధులు తాడు సాయంలో కిటికీలోనుంచి కిందకు దిగుతున్న సమయంలో దెబ్బలు తగిలాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలిచారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. Shudder to watch the Aspirants falling and jumping from the roof and fire accident ?#mukherjeenagar #fireaccident pic.twitter.com/rWLWPrOrL6 … Read more

    రెస్టారెంట్‌లో గొడవ: IPS, IAS సస్పెన్షన్

    రాజస్థాన్‌లో ఓ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చేసిన గొడవ వారి సస్పెన్షన్‌కు దారి తీసింది. అజ్మీర్‌ ఐఏఎస్ అధికారిగా గిరిధర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అక్కడ సునీల్‌కుమార్ ఐపీఎస్ అధికారిగా కొత్తగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ చేసుకునేందుకు సునీల్‌, గిరిధర్‌ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో సిబ్బందికి వారి మధ్య గొడవ జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీపీటీవీ టీవీలో రికార్డు అయ్యాయి. అవి కాస్త వైరల్ కావడంతో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. IPS Sushil Bishnoi is seen fighting … Read more

    దాహంతో గ్రామల్లోకి వస్తున్న గజరాజులు

    ఏపీ: తాగు నీటి కోసం ఏనుగుల గుంపు గ్రామాల్లోకి ప్రవేశించాయి. కొమరాడ మండలం పూజారిగూడ గ్రామంలోకి 7 ఏనుగులు వచ్చి దాహం తీర్చుకుని వాటంతట అవే అడవిలోకి వెళ్లిపోయాయి. గత కొద్ది రోజులుగా ఏనుగులు గుంపు గ్రామ సమీపంలోకి వచ్చి వెళ్తుండటంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అడవి సమీప ప్రాంత ప్రజలు కొద్ది రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. #WATCH | Andhra Pradesh: A herd of 7 elephants entered Pujariguda village … Read more

    51 ట్రాక్టర్లతో పెళ్లి మండపానికి వరడు

    రాజస్థాన్‌లో ఓ వ్యకి తన పెళ్లిని వినూత్నంగా గుర్తుండి పోయోలా చేసుకున్నాడు. 51 ట్రాక్టర్లతో 51 కి,మీ ఉరేగింపుగా వెళ్లి వధువును మనువాడాడు. బర్మేర్‌కు చెందిన జేతారామ్‌కి బొర్వా గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. 51 కి.మీ ఉన్న వధువు గ్రామానికి అంతే సంఖ్యలో 51 ట్రాక్టర్లతో వెళ్లి వరుడు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావించి ఈ పని చేశానని వరుడు తెలిపాడు. #WATCH | Rajasthan: A groom … Read more

    జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన పంచ్‌ ప్రసాద్

    జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ సీఎం జగన్‌, మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు. వైద్య సహాయానికి CMRF నుంచి నిధులు మంజూరు చేసినందుకు రుణపడి ఉంటానని తెలిపాడు. తనకు అండగా నిలిచిన వారందరికి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. వారు చూపించిన ప్రేమాభిమానాన్ని ఎప్పటికి మర్చిపోలేనంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. కాగా, ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి అండగా నిలిబడింది. This is how LEADER should be ✅@RojaSelvamaniRK ?#YSJaganCares … Read more

    భక్తులపై పోలీసులు లాఠీచార్జ్

    పుణేలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వార్కారీ భక్తులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఆగ్రహానికి గురై భక్తులపై లాఠీచార్జ్ చేశారు. పూణే సమీపంలోని అలండి పట్టణంలో శ్రీ క్షేత్ర ఆలయంలో ఓ వేడుక కోసం భక్తులు ఉరేగింపుగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులను నియంత్రించేందుకు లాఠీచార్జ్ చేశామని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే దీనిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డాయి. #WATCH | Maharashtra: A scuffle broke out between warkaris … Read more

    బాలయ్య బర్త్‌డే స్పెషల్ సాంగ్ ఇదే?

    హీరో బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా గాయకుడు నోయల్‌ సేన్‌ ఓ ర్యాప్ సాంగ్‌ను తీర్చిదిద్దారు. బాలయ్య వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఈ సాంగ్ ఉంటుంది. నేడు బాలయ్య పుట్టిన రోజు పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. నోయల్ స్వయంగా రాసిన ఈ పాటకు అభిమానులు జై బాలయ్య అంటూ తెగ సంబుర పడిపోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

    డ్రస్సుతో శరీరం మొత్తాన్ని కప్పేసిన ఉర్ఫీ

    చిత్ర విచిత్ర డ్రస్సులతో అందరినీ ఆకట్టుకునే ఉర్ఫీ జావేద్ మరో సారి తన డ్రస్సుతో ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా ఆమె తల నుంచి కాళ్ల వరకు బ్లూ కలర్ డెనిమ్ గౌను ధరించి నెటిజన్ల చూపును తన వైపునకు తిప్పుకుంది. శరీరం మొత్తాన్ని బ్లూ కలర్‌‌ డ్రస్సు కప్పి కాళ్లకు మాత్రం బ్లాక్ హీల్స్ ధరించింది. ఎప్పుడూ వెరైటీ దుస్తులు ధరిస్తూ అర్థనగ్నంగా కనిపించే ఉర్ఫీ ఈ సారి శరీరం మొత్తాన్ని బ్లూ డ్రస్సుతో కప్పి వేయడంతో నెటిజన్ల ట్రోలింగ్ మొదలైంది.