• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన పంచ్‌ ప్రసాద్

    జబర్థస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ సీఎం జగన్‌, మంత్రి రోజాకు కృతజ్ఞతలు తెలిపాడు. వైద్య సహాయానికి CMRF నుంచి నిధులు మంజూరు చేసినందుకు రుణపడి ఉంటానని తెలిపాడు. తనకు అండగా నిలిచిన వారందరికి, స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. వారు చూపించిన ప్రేమాభిమానాన్ని ఎప్పటికి మర్చిపోలేనంటూ ఓ వీడియోను రిలీజ్‌ చేశారు. కాగా, ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియగానే ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి అండగా నిలిబడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv