• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ వారం బిజినెస్ విశేషాలు..

    – ఈ వారంలో మారని పెట్రోల్, డీజిల్ ధరలు. – ఈ వారంలో ఎక్కువ రోజుల పాటు నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు. తీవ్రంగా నష్టపోయిన ఇన్వెస్టర్లు. ఉక్రెయిన్ దేశ GDP విలువకంటే ఎక్కువగా ఇండియన్ ఇన్వెస్టర్లు నష్టపోయారని నివేదిక. – అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు. 118 అమెరికన్ డాలర్లకు చేరుకున్న బ్రెంట్ క్రూడ్. 2013 తర్వాత ఇంతలా పెరగడం ఇదే ప్రథమం. – పెరిగిన బంగారం, వెండి ధరలు. – CEOను అష్నీర్ గ్రోవర్‌ను తొలగించిన డిజిటల్ చెల్లింపుల సంస్థ భారత్ పే. … Read more

    బిగ్‌బాస్ నాన్ స్టాప్ మొదటి వారంలో ఎలిమినేట్ అయ్యేది వీళ్లే!

    బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైన రెండు రోజులకే హౌస్లో నామినేషన్ల సందడి మొదలైంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లో జూనియర్స్, సీనియర్స్ మధ్య వార్ నడుస్తోంది. వారియర్స్ లలో ఇద్దరిని ఛాలెంజర్లుగా నామినేట్ చేయాలని బిగ్ బాస్ జూనియర్‌లను కోరారు. మొదట యాంకర్ శివ, సరయు, ముమైత్ ఖాన్ నామినేట్ అయ్యారు. ఇద్దరికీ దూకుడు అనే ట్యాగ్ పెట్టారు. బాండింగ్ అస్సలు కనెక్ట్ కాలేదని మిత్ర శర్మ అరియానాను నామినేట్ చేసింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ చాలా పక్షపాతం చూపిస్తున్నారని … Read more

    అదృష్టం అంటే ఇదే.. కోటీశ్వ‌రుడైన ఇటుక బట్టీ వ్యాపారి

    మనం ఎంత కష్టపడినా అవగింజంతైన అదృష్టం ఉండాలని పెద్దలు చెబుతారు. ఆ అదృష్టం ఎప్పుడు..ఎలా.. ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. కాని అదృష్టవంతులైనాక మాత్రం అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం అలాంటి అదృష్టమే ఓ ఇటుకల బట్టీ వ్యాపారిని వరించింది. ఇంతకీ అసలు కథేంటో ఓసారి లుక్కేయండి. అనుకోకుండా అదృష్టం మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పన్నా పట్టణంలోని కిశోరిగంజ్ అనే ప్రాంతంలో సుశీల్ శుక్లా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటుకల బట్టీ వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత గనిని లీజుకి తీసుకొని … Read more