– ఈ వారంలో మారని పెట్రోల్, డీజిల్ ధరలు.
– ఈ వారంలో ఎక్కువ రోజుల పాటు నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు. తీవ్రంగా నష్టపోయిన ఇన్వెస్టర్లు. ఉక్రెయిన్ దేశ GDP విలువకంటే ఎక్కువగా ఇండియన్ ఇన్వెస్టర్లు నష్టపోయారని నివేదిక.
– అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలు. 118 అమెరికన్ డాలర్లకు చేరుకున్న బ్రెంట్ క్రూడ్. 2013 తర్వాత ఇంతలా పెరగడం ఇదే ప్రథమం.
– పెరిగిన బంగారం, వెండి ధరలు.
– CEOను అష్నీర్ గ్రోవర్‌ను తొలగించిన డిజిటల్ చెల్లింపుల సంస్థ భారత్ పే.
– LIC IPO వచ్చేందుకు మరింత ఆలస్యం అవుతుందని వార్తలు.
– రష్యాలో లావాదేవావీలను హోల్డ్‌లో ఉంచిన BRICS (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) బ్యాంక్.
– సంజీవ్ కపూర్‌ను CEOగా అపాయింట్ చేసుకున్న జెట్ ఎయిర్‌వేస్.
– పెరిగిన కమర్షియల్ వంట గ్యాస్ ధరలు.
– అమూల్ మిల్క్ పాల ధరల్లో పెంపు.
– GST (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) వసూళ్లలో హైక్.
– డిసెంబర్ త్రైమాసికంలో ఇండియా GDP 5.4 శాతం మేర పెరగనుందని అంచనాలు.
– SEBI (సెక్యురిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా మాధబి పూరి బుచ్ నియామకం.
– రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరగనున్న బీర్ల ధరలు.
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!