– బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
– ఇస్లామిక్ దేశాల సదస్సు అనంతరం రాజీనామా చేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అల్టిమేటం జారీ చేసిన పాక్ ఆర్మీ
– ఉక్రెయిన్ దేశానికి 21 మిలియన్ డాలర్ల మిలటరీ సాయం, 21.8 మిలియన్ డాలర్ల మానవతా సాయం అందిస్తామని ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్
– లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని RJDలో విలీనం చేసిన శరద్ యాదవ్
– హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా వర్షం
– హైదరాబాద్‌లో పోలీసుల స్పెషల్ డ్రైవ్
– ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై బీభత్సం సృష్టించిన కారు. సీటు బెల్టు పెట్టుకోవడంతో తప్పిన ప్రమాదం
– 2019లో సరిగ్గా ఇదే రోజు పరుగు మొదలుపెట్టిన హైదరాబాద్ మెట్రో
– పలు ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
– భారత్‌లో రూ. 10,445 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించిన సుజుకి
– తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్. యూనిఫాం పోస్టులకు ఈ పెంపు వర్తించదని తెలిపిన సీఎస్
– ఎల్లారెడ్డిపేటకు వెళ్తుండగా.. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం. రేవంత్ రెడ్డి సేఫ్.
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం