• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Top Searches 2023: ఈ ఏడాది గూగుల్‌లో భారతీయులు అత్యధికంగా వెతికిన టాపిక్స్ ఇవే!

  ఈ ఏడాది ముగింపునకు వచ్చేసింది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌.. సెర్చ్‌ ట్రెండ్స్‌ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాదిలో భారతీయులు ఎక్కువగా సెర్చ్‌ టాసిన టాపిక్స్‌ను అందులో ప్రకటించింది. వివిధ విభాగాల వారీగా టాప్‌ సెర్చ్‌ అంశాలను నివేదిక ద్వారా రివీల్‌ చేసింది. మరి భారతీయులు ఎక్కువగా తెలుసుకోవాలనుకున్న న్యూస్‌ కంటెంట్‌ ఏంటి? క్రీడల్లో దేని గురించి వారు ఎక్కువగా వెతికారు? ఏ అంశాల గురించి వారు తెలుసుకోవాలని అనుకున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  … Read more

  మూసీ ముంపు ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక

  TS: హైదరాబాద్- మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మూసీలోకి 21వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. దీంతో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ముసారాంబాగ్, చాదర్ ఘాట్, పురానాపూల్ బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. https://twitter.com/jsuryareddy/status/1552187892709015552

  డబ్బుల్లేకనే రోడ్లు పూర్తి కాలేదు: మంత్రి జయరాం

  నిధులు లేకపోవడం వల్లనే ఏడాది క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని ఏపీ కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరులో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….నిధులు లేకపోవడం వల్లే ముత్తుకూరు రోడ్డు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో 40 రోడ్లు బాగా లేవని.. ఆగస్టులో రూ.2వేల కోట్లు వస్తాయని సీఎం చెప్పారని అవి రాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.

  రాజ్‌ఘట్ వద్ద నివాళులు అర్పించిన ద్రౌపది ముర్ము

  భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మహాత్మగాంధీ సమాధి రాజ్‌ఘట్ వద్ద నివాళులు అర్పించారు. కాగా నేడు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ద్రౌపది ముర్ము నివాళులు అర్పిస్తున్న వీడియో చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి. #WATCH | President-elect #DroupadiMurmu pays tribute at Rajghat in Delhi. She will take oath as … Read more

  25/07/22 నేటి ప్ర‌ధానాంశాలు @ 9.30 PM

  నేడు వీడ్కోలు ప్ర‌సంగం చేసిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవిద్..రేపు ద్రౌప‌ది ముర్ము రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం నేడు ఇండియా వ‌ర్సెస్ వెస్డిండీస్ రెండో వ‌న్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్‌ నేడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన లాల్‌ద‌ర్వాజ బోనాల ఉత్స‌వాలు తెలంగాణ కామారెడ్డిలో ఒక వ్య‌క్తికి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు..హైద‌రాబాద్‌కు త‌ర‌లింపు దేశంలో మొత్తం 4 మంకీపాక్స్ కేసులు నిర్థార‌ణ‌..నేడు ఢిల్లీలో ఒక కేసు న‌మోదు అమెరికాలో క‌రోనా సోకిన వ్య‌క్తికి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు నేడు మంకీపాక్స్‌పై ఉన్న‌త స్థాయి స‌మీక్ష చేప‌ట్టిన కేంద్రం … Read more

  03/06/2022@నేటి ప్రధాన వార్తలు@8.30AM

  – రేపు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల – [ప్రధాని మోదీ, నిర్మలా, షేకావత్ ను కలిసిన ఏపీ సీఎం జగన్](url) – తెలంగాణలో నేటి నుంచి మరో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు – [టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి](url) – ఇవాళ మంత్రి హరీశ్ రావు బర్త్ డే, కాని తనకు విషెస్ చెప్పడానికి రావద్దన్న మంత్రి – [ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన రాహుల్ గాంధీ](url) – ఏపీలో బడుల్లో నాడు నేడు రెండో దశ ప్రారంభించాలని … Read more

  01-06-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

  – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ – స్టాంప్ పేపర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్. ఏటా రూ. 35 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపిన ప్రభుత్వం – ముంబై, కేరళ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు – పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన IDBI బ్యాంక్ – జనాభా నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టం తేనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ – బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ … Read more

  రూ.12 కోట్లకు అమ్ముడుపోయిన దయ్యాల కొంప

  ‘ది కంజ్యూరింగ్’ అనే సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమాలోని దెయ్యాల ఇల్లుని ఈజీగా మరిచిపోరు. నిజానికి ఆ ఇంటిని 1736లో నిర్మించారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయని, అదొక దయ్యాల ఇల్లు అని టాక్ ఉండేది. దీంతో ఆ ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. అయితే 1971 నుంచి 1980 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆ ఇంట్లో కొందరు ఉన్నారు. ఆ తరువాత వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేయడంతో ఇక ఆ ఇంటివైపు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. అప్పుడే … Read more

  27-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

  – ఇంటర్ లో ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన ఇంటర్ బోర్డు – డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చీట్ ఇచ్చిన NCB – భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న RBI – తెలంగాణ వైద్య శాఖలో త్వరలో 750 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు – హైదరాబాద్‌కు వచ్చిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ – మన దేశానికి మంకీ ఫాక్స్ ముప్పు లేదని తెలిపిన ICMR – … Read more

  24-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

  – అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమగా మార్చడాన్ని వ్యతిరేఖిస్తూ నిరసనలు. బస్సులతో పాటుగా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు – ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు 100 దాటాయని ప్రకటించిన WHO – తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన అలీ ఆక్సిస్ కంపెనీ – నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 236, నిఫ్టీ 89 పాయింట్ల లాస్ – పాత పెన్షన్ విధానం సాధ్యం కాదని ప్రకటించిన ఏపీ ప్రభుత్వ … Read more