• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 01-06-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్
    – స్టాంప్ పేపర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్. ఏటా రూ. 35 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని తెలిపిన ప్రభుత్వం
    – ముంబై, కేరళ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
    – పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన IDBI బ్యాంక్
    – జనాభా నియంత్రణ కోసం త్వరలో కొత్త చట్టం తేనున్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్
    – బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్‌కు రూ. 2 కోట్లు, ISSF షూటింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ గెలిచిన ఇషా సింగ్‌కు రూ. 2 కోట్లు, కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు రూ. 1కోటి నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఇళ్ల స్థలాల మంజూరు
    – ఏసీబీ 14400 యాప్‌ను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి
    – జూలై 8,9 వతేదీల్లో YSRCP ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించిన పార్టీ
    – కర్ణాటక బీజేపీ రాజ్యసభ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమితుడైన తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి
    – నీట్ ఫలితాలు విడుదల
    – కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ED
    – రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv