• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 24-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తతలు. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమగా మార్చడాన్ని వ్యతిరేఖిస్తూ నిరసనలు. బస్సులతో పాటుగా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టిన నిరసనకారులు
    – ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు 100 దాటాయని ప్రకటించిన WHO
    – తెలంగాణలో రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన అలీ ఆక్సిస్ కంపెనీ
    – నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 236, నిఫ్టీ 89 పాయింట్ల లాస్
    – పాత పెన్షన్ విధానం సాధ్యం కాదని ప్రకటించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి
    – కూలీగా మారిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
    – తెలంగాణలో జూన్ 1,2వ తేదీల్లో చింతన్ శిబిర్ నిర్వహించనున్నట్లు ప్రకటించిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు
    – శ్రీలంకలో రూ. 420కి లీటర్ పెట్రోల్. రూ. 400కు లీటర్ డీజిల్
    – పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను మంత్రి వర్గం నుంచి తొలగించిన సీఎం భగవంత్ మాన్
    – ఏపీలో రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వం. మే 25న మరో పరీక్ష
    – ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు పెంచక తప్పట్లేదని ప్రకటించిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్
    – దావోస్ లో సరదాగా కలిసిన మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv