• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 23-05-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – GRMB (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ – ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ కట్టనున్న ప్రభుత్వం. హరీష్ రావు అధ్యక్షతన భేటీ అయిన ఇంజినీర్లు, మంత్రుల కమిటీ – తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీటీడీ – కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులను నిలిపేసిన అధికారులు. భారీ వర్షం కురవడమే కారణం – … Read more

    21-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం – గ్యాస్ సిలిండర్ కు రూ. 200 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపిన కేంద్రం. ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ – తెలంగాణలో విద్యా విధానాన్ని పూర్తిగా మారుస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ – SR నగర్లో పోలీస్ స్టేషన్ నుంచి దూకిన నిందితుడు – ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముకేష్ కుమార్ మీనా. దయానంద్ నుంచి బాధ్యతలు తీసుకున్న ముకేష్ – దేశంలో … Read more

    30-4-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరిన సీఎం – ఏప్రిల్ నెలలో సగటు ఉష్ణోగ్రతగా 35.05 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటూ తెలిపిన వాతావరణ శాఖ.. 122 ఏళ్లలో ఇది నాలుగో సారి మాత్రమే అని ప్రకటన – డ్రగ్స్ వ్యాపారిని అరెస్టు చేసి రూ. 10 లక్షల డ్రగ్స్ సీజ్ చేసిన మాదాపూర్ పోలీసులు – ముంబైలో శ్రీవారి ఆలయానికి 10 ఎకరాల భూమి పత్రాలను … Read more

    Who is Naziha Salim, and why is she today’s Google doodle (April 23, 2022)?

    Naziha Salim is an Iraqi writer, educator, and artist. She is regarded as the first Iraqi woman to lay the groundwork for Iraqi modern art. On this day in 2020, the Barjeel Art Foundation will include the painter-professor in their collection of female artists, describing her as “one of the most significant artists in Iraq’s modern art scene.” The Google … Read more

    31/03/2022 ప్రధానాంశాలు @9.20PM

    – పాకిస్థాన్ అసెంబ్లీ ఏప్రిల్ 3కు వాయిదా.. అవిశ్వాస తీర్మానంపై చర్చలో గందరగోళం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్న పాక్ అసెంబ్లీ స్పీకర్ – ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న AFSPA చట్టం ఎత్తివేత. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని 36 జిల్లాలో AFSPA రద్దు – 72 మంది రాజ్యసభ ఎంపీల పదవి కాలం ముగియడంతో.. వారికి వీడ్కోలు పలికి పెద్దల సభ – భారత్‌లో పర్యటన సందర్భంగా ఢిల్లీ చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ – రేపటి నుంచి … Read more

    25/03/2022 ప్రధానాంశాలు @9.35PM

    – రెండవ సారి యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని సహా పలువురు హాజరు – పాక్ ప్రధానికి ఊరట.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా ఈనెల 28కి పార్లమెంట్ వాయిదా – మే 24 నాటికి రష్యా యుద్ధం ఆపుతుందని ఉక్రెయిన్ ప్రకటన – మరో కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం భగవత్ మాన్.. ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానం అమలులోకి వస్తుందని ప్రకటన – పోలవరం నిర్మాణానికి మరో మెలిక పెట్టిన … Read more

    23/03/2022 ప్రధానాంశాలు @9.40PM

    – ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామి – శ్రీలంకలో రోజురోజుకూ ముదురుతున్న ఆర్ధిక సంక్షోభం.. 400 గ్రాముల పాల పౌడర్ రూ.790 – తెలంగాణలో 30,453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – తెలంగాణలో ధాన్యం ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయన్న కేంద్ర మంత్రి, బియ్యం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ – తెలంగాణలో 3 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన ప్రభుత్వం – పీఎంకు లేఖ రాసిన సీఎం కేసీఆర్ – సీఎం జగన్‌కు సవాలు విసిరిన లోకేష్.. … Read more

    21/03/2020 ప్రధానాంశాలు @9.30 PM

    – పద్మ అవార్డు గ్రహీతలకు నేడు అవార్డులు ప్ర‌ధానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపడతామన్న సీఎం కేసీఆర్ – దేశంలో కొత్త పార్టీ రావొచ్చన్న కేసీఆర్, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన – ఏపీ అసెంబ్లీలో పెగాసస్ పంచాయతీ, మాజీ సీఎం చంద్రబాబు పెగాసస్ కొన్నారని, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ – ప్రమాణ స్వీకారం చేసిన మణిపూర్ సీఎం … Read more

    20-03-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్ – ఇస్లామిక్ దేశాల సదస్సు అనంతరం రాజీనామా చేయాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అల్టిమేటం జారీ చేసిన పాక్ ఆర్మీ – ఉక్రెయిన్ దేశానికి 21 మిలియన్ డాలర్ల మిలటరీ సాయం, 21.8 మిలియన్ డాలర్ల మానవతా సాయం అందిస్తామని ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ – లోక్ తాంత్రిక్ జనతాదళ్ పార్టీని RJDలో విలీనం చేసిన శరద్ యాదవ్ – హైదరాబాద్ నగరంలోని పలు … Read more

    స్వీపర్ జాబ్ మానేయనని ప్రకటించిన ఆప్ ఎమ్మెల్యే తల్లి

    పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీలోని ప్రముఖ నాయకులందరూ ఓటమిపాలయ్యారు. ఇక పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న చరణ్‌సింగ్ చన్నీ అయితే ఏకంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓటమిని చవి చూశారు.  స్వీపర్ కొడుకు చేతిలో సీఎంగా ఉన్న చన్నీ భదౌర్ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఈ … Read more