– పాకిస్థాన్ అసెంబ్లీ ఏప్రిల్ 3కు వాయిదా.. అవిశ్వాస తీర్మానంపై చర్చలో గందరగోళం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్న పాక్ అసెంబ్లీ స్పీకర్
– ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న AFSPA చట్టం ఎత్తివేత. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని 36 జిల్లాలో AFSPA రద్దు
– 72 మంది రాజ్యసభ ఎంపీల పదవి కాలం ముగియడంతో.. వారికి వీడ్కోలు పలికి పెద్దల సభ
– భారత్‌లో పర్యటన సందర్భంగా ఢిల్లీ చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్
– రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల పంపిణీ
– దర్శన టోకెన్లను విడుదల చేసిన టీటీడీ
– హైదరాబాద్‌లో డ్రగ్ సేవించి బీ.టెక్ విద్యార్ధి మృతి, గోవాకెళ్ళి డ్రగ్ తీసుకోవడంతో, మోతాదు మితిమీరి మృతి
– డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన పోలీసులు.. లక్ష్మీపతి అనే వ్యక్తి డ్రగ్ దందా నడిపిస్తున్నట్లు గుర్తింపు. అతడిని గాలిస్తున్న మూడు పోలీస్ బృందాలు
– ఉగాది ఆఫర్ ప్రకటించిన TSRTC.. ఉగాది నాడు 65 ఏళ్ళు పైబడిన వారికి ఉచిత ప్రయాణం
– బంపర్ ఆఫర్ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో.. సెలవు రోజుల్లో సూపర్ సేవర్ కార్డుతో రూ.59కే రోజంతా ప్రయాణం
– సెమిస్‌లో విజయం సాధించిన ఇంగ్లాండ్.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఢీ
– స్టాక్ మార్కెట్ వరుస లాభాలకు బ్రేకులు.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!