– పద్మ అవార్డు గ్రహీతలకు నేడు అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
– తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపడతామన్న సీఎం కేసీఆర్
– దేశంలో కొత్త పార్టీ రావొచ్చన్న కేసీఆర్, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన
– ఏపీ అసెంబ్లీలో పెగాసస్ పంచాయతీ, మాజీ సీఎం చంద్రబాబు పెగాసస్ కొన్నారని, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ
– ప్రమాణ స్వీకారం చేసిన మణిపూర్ సీఎం బీరేన్ సింగ్
– పంజాబ్ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసిన స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్
– టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జగ్గారెడ్డి తొలగింపు, దీనిపై రేపు మాట్లాడతానన్న సంగారెడ్డి ఎమ్మెల్యే
– పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఖతార్ ఎయిర్వేస్, విమానం నుంచి పొగలు రావడంతో
– క్యాబ్ డ్రైవర్‌గా మారిన అఫ్ఘనిస్థాన్ మాజీ ఆర్ధిక మంత్రి
– తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ డేట్ ఖరారు. ఈనెల 23 నుంచి వచ్చే 8వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ
– నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 571 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 69.40 నష్టంతో ముగిసిన నిఫ్టీ
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!