– ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామి
– శ్రీలంకలో రోజురోజుకూ ముదురుతున్న ఆర్ధిక సంక్షోభం.. 400 గ్రాముల పాల పౌడర్ రూ.790
– తెలంగాణలో 30,453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
– తెలంగాణలో ధాన్యం ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయన్న కేంద్ర మంత్రి, బియ్యం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్
– తెలంగాణలో 3 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన ప్రభుత్వం
– పీఎంకు లేఖ రాసిన సీఎం కేసీఆర్
– సీఎం జగన్‌కు సవాలు విసిరిన లోకేష్.. కల్తీ మద్యంపై చర్చకు సిద్ధమని ప్రకటన
– 96.17% మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంకు ఓకే అన్న మంత్రి ఆదిమూలపు సురేష్, సుప్రీం తీర్పుకు అనుగుణంగా కార్యాచరణ అని ప్రకటన
– ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్ విభాగంలో మళ్ళీ మొదటి స్థానం కైవసం చేసుకున్న జడేజా, 9వ స్థానంలో కోహ్లీ
– బోయిగూడ ప్రమాదంపై స్టేట్మెంట్ ఇచ్చిన ప్రేమ్ కుమార్
– మూడు రోజుల పాటు వర్షాలు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
– ఐపీఎల్‌లో 25% మంది ప్రేక్షకులకు అనుమతి
– తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంపు, పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్