• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 21-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

    – పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
    – గ్యాస్ సిలిండర్ కు రూ. 200 సబ్సిడీ అందించనున్నట్లు తెలిపిన కేంద్రం. ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ
    – తెలంగాణలో విద్యా విధానాన్ని పూర్తిగా మారుస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్
    – SR నగర్లో పోలీస్ స్టేషన్ నుంచి దూకిన నిందితుడు
    – ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముకేష్ కుమార్ మీనా. దయానంద్ నుంచి బాధ్యతలు తీసుకున్న ముకేష్
    – దేశంలో 90 శాతానికి పైగా భారతీయుల నెలవారీ ఆదాయం రూ. 25 వేలలోపే అని తెలిపిన సర్వే
    – జూన్ 1న ఇండియన్ క్రికెటర్ దీపక్ చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు
    – స్పీడ్ గన్స్ తో హైదరాబాద్ లోని మూడు కమీషనరేట్ల పరిధిలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రూ. 791 కోట్లు వసూలయినట్లు ఆర్టీఐలో వెల్లడి
    – కొత్త నంబర్ నుంచి కాల్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేలా ప్లాన్ చేస్తున్న ట్రాయ్
    – అర్చరీ వరల్డ్ కప్ లో పతకం సాధించిన ఇండియాకు చెందిన అభిషేక్ వర్మ, అవనీత్ కౌర్
    – థాయ్‌లాండ్ ఓపెన్ లో సెమీస్ లో ఓడిపోయిన పీవీ సింధు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv