– రెండవ సారి యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని సహా పలువురు హాజరు
– పాక్ ప్రధానికి ఊరట.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా ఈనెల 28కి పార్లమెంట్ వాయిదా
– మే 24 నాటికి రష్యా యుద్ధం ఆపుతుందని ఉక్రెయిన్ ప్రకటన
– మరో కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం భగవత్ మాన్.. ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానం అమలులోకి వస్తుందని ప్రకటన
– పోలవరం నిర్మాణానికి మరో మెలిక పెట్టిన కేంద్ర ప్రభుత్వం, సామాజిక ఆర్థిక సర్వే మరోసారి చేపట్టాలని ఆదేశం
– బడ్జెట్‌ను ఆమోదించిన ఏపీ కేబినెట్. ఉద్యోగాల, పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసిన ప్రభుత్వం
– రేపు కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశం నిర్వహించనున్న సోనియా గాంధీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
– ముదిరిన శ్రీలంక సంక్షోభం, భారత్‌కు వలస వస్తున్న శ్రీలంక తమిళులు
– పెగాసస్‌పై 8మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
– ధాన్యం సేకరణపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్న మంత్రి కిషన్ రెడ్డి.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని ప్రకటన
– మంత్రులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ధాన్యం కొనుగోలుపై చర్చ
– హైదరాబాద్‌లో యువతిపై గ్యాంగ్ రేప్ కలకలం
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!