• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 30-4-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    – కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరిన సీఎం
    – ఏప్రిల్ నెలలో సగటు ఉష్ణోగ్రతగా 35.05 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటూ తెలిపిన వాతావరణ శాఖ.. 122 ఏళ్లలో ఇది నాలుగో సారి మాత్రమే అని ప్రకటన
    – డ్రగ్స్ వ్యాపారిని అరెస్టు చేసి రూ. 10 లక్షల డ్రగ్స్ సీజ్ చేసిన మాదాపూర్ పోలీసులు
    – ముంబైలో శ్రీవారి ఆలయానికి 10 ఎకరాల భూమి పత్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే
    – హైదరాబాద్ లో ఉరుములతో కూడిన తుఫాన్ వచ్చే అవకాశం ఉందని తెలిపిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
    – తమను బెదిరించే దేశాలపై అణ్వాయుధాలతో దాడులు చేసేందుకు వెనకాడబోమని తెలిపిన ఉత్తరకొరియా అధ్యక్షుడు
    – ఇతర దేశాలకు అక్రమంగా లావాదేవీలు జరిపినట్లు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ పై ఈడీ ఆరోపణలు. రూ. 5,551 కోట్లు సీజ్
    – తెలంగాణలో జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపిన సబితా ఇంద్రా రెడ్డి
    – భారత నూతన ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
    – పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేత గంజి ప్రసాద్ దారుణ హత్య
    – మే 5న ఏపీ సీఎం చేతుల మీదుగా తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రారంభం
    – రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సభకు అనుమతి నిరాకరణ
    – ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో సెమీస్ లో ఓడిపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv