- నేడు వీడ్కోలు ప్రసంగం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్..రేపు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం
- నేడు ఇండియా వర్సెస్ వెస్డిండీస్ రెండో వన్డే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
- నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు
- తెలంగాణ కామారెడ్డిలో ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు..హైదరాబాద్‌కు తరలింపు
- దేశంలో మొత్తం 4 మంకీపాక్స్ కేసులు నిర్థారణ..నేడు ఢిల్లీలో ఒక కేసు నమోదు
- అమెరికాలో కరోనా సోకిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు
- నేడు మంకీపాక్స్‌పై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టిన కేంద్రం
- ఆధార్‌ఓటరీ ఐడీ అనుసంధానంపై రేపు సుప్రీకోర్టులో విచారణ
- ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా చటర్జీతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఈడీ
- సెప్టెంబర్ 1 నుంచి నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం
- నేడు ఢిల్లీలో బాజాపా ముఖ్యమంత్రులతో భేటీ అయిన ప్రధాని నరేంద్రమోది
- మహారాష్ట్రలో నేడు 2,015 కోవిడ్ కేసులు నమోదు, 24 మంది మృతి
- ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2022లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా
- 2 తెలుగు రాష్ట్రాలతో పాటు 19 రాష్ట్రాల్లోఈనెల 28 వరకు భారీ వర్షాలు ఉంటాయని సూచించిన వాతావరణ కేంద్రం
YouSay న్యూస్ & ఎంటర్టైన్మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!