• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.12 కోట్లకు అమ్ముడుపోయిన దయ్యాల కొంప

    ‘ది కంజ్యూరింగ్’ అనే సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమాలోని దెయ్యాల ఇల్లుని ఈజీగా మరిచిపోరు. నిజానికి ఆ ఇంటిని 1736లో నిర్మించారు. అప్పటి నుంచి ఆ ఇంట్లో దయ్యాలు ఉంటాయని, అదొక దయ్యాల ఇల్లు అని టాక్ ఉండేది. దీంతో ఆ ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. అయితే 1971 నుంచి 1980 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆ ఇంట్లో కొందరు ఉన్నారు. ఆ తరువాత వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేయడంతో ఇక ఆ ఇంటివైపు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించలేదు. అప్పుడే 2013లో ఆ ఇంట్లో ది కంజ్యూరింగ్ సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీలో ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని స్పంష్టంగా చూపించారు. ఈ మూవీ విడుదలైన తరువాత జెన్‌, కోరి హైన్‌జ‌న్ అనే ఇద్ద‌రు వ్య‌క్తులు ఆ ఇంటిని 4,39,00 డాల‌ర్ల‌కు ఇంటిని కొనుగోలు చేశారు. వాళ్లకూ ఏమైందో కానీ, వారు సైతం 1.2 మిలియ‌న్ డాల‌ర్ల‌కు ఆ ఇంటిని విక్రయానికి పెట్టడంతో అంతా షాక్ అయ్యారు. అసలు షాక్ ఏంటంటే దయ్యాలు ఉన్నాయని కూడా తెలిసి ఓ వ్యక్తి రూ.12కోట్లు (1.52 మిలియ‌న్ డాల‌ర్లు)కు కొనుగోలు చేయడం విశేషం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv