• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజ్‌ఘట్ వద్ద నివాళులు అర్పించిన ద్రౌపది ముర్ము

    భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆమె మహాత్మగాంధీ సమాధి రాజ్‌ఘట్ వద్ద నివాళులు అర్పించారు. కాగా నేడు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించనున్నారు. ద్రౌపది ముర్ము నివాళులు అర్పిస్తున్న వీడియో చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv