• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 27-05-2022 నేటి ప్రధాన అంశాలు @9PM

  – ఇంటర్ లో ఆరు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన ఇంటర్ బోర్డు
  – డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చీట్ ఇచ్చిన NCB
  – భారత ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న RBI
  – తెలంగాణ వైద్య శాఖలో త్వరలో 750 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు
  – హైదరాబాద్‌కు వచ్చిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్
  – మన దేశానికి మంకీ ఫాక్స్ ముప్పు లేదని తెలిపిన ICMR
  – విరాళాల సేకరణలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ప్రాంతీయ పార్టీగా నిలిచిన వైసీపీ
  – మహానాడులో సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్
  – తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్ష తేదీలు ఖరారు. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
  – తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి
  – హర్యానా మాజీ సీఎంకు నాలుగేళ్ల శిక్ష విధించిన ఢిల్లీ సీబీఐ కోర్టు
  – నేడు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 632, నిఫ్టీ 182 పాయింట్ల లాభం

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv