• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 03/06/2022@నేటి ప్రధాన వార్తలు@8.30AM

    – రేపు ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల
    – [ప్రధాని మోదీ, నిర్మలా, షేకావత్ ను కలిసిన ఏపీ సీఎం జగన్](url)
    – తెలంగాణలో నేటి నుంచి మరో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
    – [టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి](url)
    – ఇవాళ మంత్రి హరీశ్ రావు బర్త్ డే, కాని తనకు విషెస్ చెప్పడానికి రావద్దన్న మంత్రి
    – [ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన రాహుల్ గాంధీ](url)
    – ఏపీలో బడుల్లో నాడు నేడు రెండో దశ ప్రారంభించాలని మంత్రి బొత్స ఆదేశం
    – కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు, అజిత్ దోబాల్‌తో అమిత్ షా భేటి
    – మహారాష్ట్రంలో పెరుగుతున్న కరోనా, ఒక్కరోజే 1045 కేసులు
    – న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తొలిటెస్టు లార్డ్స్ లో ప్రారంభం

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv