• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SRH ఓడింది.. కానీ ఉమ్రాన్ గెలిచాడు

    SRH పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ రోజురోజుకూ రాటుదేలుతున్నాడు. మాజీ స్పీడ్ స్టర్, SRH బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ నాయకత్వంలో ఈ యంగ్ గన్ భయంకరంగా తయారవుతున్నాడు. నిన్నటి మ్యాచులో గుజరాత్ జట్టువి 5 వికెట్లు పడితే ఆ ఐదు కూడా ఉమ్రాన్ మాలికే తీయడం విశేషం. అతడు సాహాకు వేసిన బంతయితే మైండ్ బ్లోయింగ్. అతడి బుల్లెట్లకు ఔటైన గిల్, పాండ్యా, సాహా, మిల్లర్, మనోహర్ లలో కేవలం పాండ్యా మాత్రమే క్యాచ్ అవుట్ అయ్యాడు. మిగతా నలుగురు బ్యాటర్లు క్లీన్ … Read more

    పరాకాష్టకు చేరుకున్న ప్రీ వెడ్డింగ్ సరసాలు.. ఆసుపత్రి పాలయిన యువ జంట..

    ప్రీ వెడ్డింగ్ షూట్స్.. పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ పదాలు బాగా వినబడుతున్నాయి. పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తున్న యువత తమ చేతిలో డబ్బులు లేకున్నా కానీ అనవసర ఆర్భాటాలకు పోతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటోంది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల సరదాల వలన ఇప్పటికే అనేక మంది ప్రమాదాల బారిన పడిన ఘటనలు చూశాం. అయినా కానీ యువతరం మాత్రం మారడం లేదు. ఎంత మందికి ఏమయినా పర్వాలేదు.. తగ్గేదేలే అంటూ వ్యవహరిస్తున్నారు. ఇలానే నగరానికి … Read more

    డేటింగ్ యాప్‌తో యువకుడికి టోకరా

    డేటింగ్ యాప్స్.. అప్పుడే యవ్వనంలోకి వచ్చిన యువతీ, యువకులు వీటి పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ వీటి ద్వారా అనేక రకాల అరాచకాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ ద్వారా జరిగిన అరాచకం గురించి తెలిస్తే వామ్మో అని గుండె పట్టుకుంటారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఉండగా.. ఒక రోజు సదరు యువతిని కలిసేందుకు ఆ యువకుడు వెళ్లాడు. కానీ అక్కడే అసలు … Read more

    31/03/2022 ప్రధానాంశాలు @9.20PM

    – పాకిస్థాన్ అసెంబ్లీ ఏప్రిల్ 3కు వాయిదా.. అవిశ్వాస తీర్మానంపై చర్చలో గందరగోళం నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్న పాక్ అసెంబ్లీ స్పీకర్ – ఈశాన్య రాష్ట్రాల్లో అమలులో ఉన్న AFSPA చట్టం ఎత్తివేత. అస్సాం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల్లోని 36 జిల్లాలో AFSPA రద్దు – 72 మంది రాజ్యసభ ఎంపీల పదవి కాలం ముగియడంతో.. వారికి వీడ్కోలు పలికి పెద్దల సభ – భారత్‌లో పర్యటన సందర్భంగా ఢిల్లీ చేరుకున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ – రేపటి నుంచి … Read more

    3రోజుల్లో RRR బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ రూ.500కోట్లు

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా RRR బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. మొద‌టి రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.223కోట్లు సాధించి క‌లెక్ష‌న్ల‌ సునామీ సృష్టించింది. మొత్తంమీద విడుద‌లైన మూడో రోజు రూ.500 కోట్లు రాబట్టి వెయ్యికోట్ల మార్క్ వైప్ దూసుకెళ్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని భార‌తీయ‌ సినిమాలు మాత్ర‌మే ఈ మార్క్ ను దాటాయి. ఇక‌, ప్ర‌స్తుతం రూ.500 కోట్ల పైన వ‌సూలు చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం… – బాహుబలి -2 : రూ.1810 కోట్లు – దంగల్ … Read more

    25/03/2022 ప్రధానాంశాలు @9.35PM

    – రెండవ సారి యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని సహా పలువురు హాజరు – పాక్ ప్రధానికి ఊరట.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకుండా ఈనెల 28కి పార్లమెంట్ వాయిదా – మే 24 నాటికి రష్యా యుద్ధం ఆపుతుందని ఉక్రెయిన్ ప్రకటన – మరో కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం భగవత్ మాన్.. ‘వన్ ఎమ్మెల్యే వన్ పెన్షన్’ విధానం అమలులోకి వస్తుందని ప్రకటన – పోలవరం నిర్మాణానికి మరో మెలిక పెట్టిన … Read more

    IPL 2022: ఈ రికార్డులు బద్దలుకొడతారా ?

    ఐపీఎల్ అంటే రికార్డుల వేట వినోదపు మూట. అలాంటి ఐపీఎల్ సరికొత్త సీజన్‌కు సిద్ధమైంది. టాటా ఐపీఎల్ 2022 రేపు మొదలవనుంది. అయితే ఐపీఎల్ చరిత్రలో కొన్ని తిరుగులేని రికార్డులు ఉన్నాయి. వాటిని ఈ సీజన్‌లో అయినా వచ్చే సీజన్లలో అయినా ఎవరైనా తిరగ రాస్తారా అని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఆ రికార్డ్స్ ఏవంటే.. 2016లో విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో ఒక సీజన్లో 973 పరుగులు చేశాడు, 2013లో RCB ప్లేయర్ గేల్ ఒక మ్యాచ్‌లో … Read more

    23/03/2022 ప్రధానాంశాలు @9.40PM

    – ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పుష్కర్ సింగ్ ధామి – శ్రీలంకలో రోజురోజుకూ ముదురుతున్న ఆర్ధిక సంక్షోభం.. 400 గ్రాముల పాల పౌడర్ రూ.790 – తెలంగాణలో 30,453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – తెలంగాణలో ధాన్యం ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయన్న కేంద్ర మంత్రి, బియ్యం ఎగుమతికి గ్రీన్ సిగ్నల్ – తెలంగాణలో 3 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన ప్రభుత్వం – పీఎంకు లేఖ రాసిన సీఎం కేసీఆర్ – సీఎం జగన్‌కు సవాలు విసిరిన లోకేష్.. … Read more

    పెళ్లికి ఐదు ష‌ర‌తులు విధించిన వ‌ధువు

    బిజినెస్ లో అగ్రిమెంట్ ఉంటుంది కానీ.. పెళ్లిళ్ల‌లో అగ్రిమెంట్ ఉంటుంద‌ని మీకు తెలుసా.. ఇలాంటి పెళ్లిళ్లు సినిమాల్లో చూసి ఉంటాం కానీ.. రియ‌ల్ లైఫ్ లో మాత్రం అరుదు. అయితే, నిజ జీవితంలో జ‌రిగిన ఓ పెళ్లి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వ‌రుడు-వ‌ధువు మ‌ధ్య జ‌రిగిన ఈ అగ్రిమెంట్ లో వ‌ధువు(హ‌ర్షు సంగ్తానీ) కాబోయే భ‌ర్త(క‌ర‌ణ్) కు 5 ష‌ర‌త‌లు విధించింది. అంతేకాకుండా భ‌ర్త నుంచి బాండ్ పేప‌ర్ కూడా రాయించుకుంది. ఇంత‌కీ ఆ ష‌ర‌తులేంటంటే.. ప్రతీ రోజూ రాత్రి భ‌ర్త … Read more

    21/03/2020 ప్రధానాంశాలు @9.30 PM

    – పద్మ అవార్డు గ్రహీతలకు నేడు అవార్డులు ప్ర‌ధానం చేసిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపడతామన్న సీఎం కేసీఆర్ – దేశంలో కొత్త పార్టీ రావొచ్చన్న కేసీఆర్, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటన – ఏపీ అసెంబ్లీలో పెగాసస్ పంచాయతీ, మాజీ సీఎం చంద్రబాబు పెగాసస్ కొన్నారని, విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ – ప్రమాణ స్వీకారం చేసిన మణిపూర్ సీఎం … Read more