దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా RRR బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.223కోట్లు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. మొత్తంమీద విడుదలైన మూడో రోజు రూ.500 కోట్లు రాబట్టి వెయ్యికోట్ల మార్క్ వైప్ దూసుకెళ్తోంది. ఇప్పటివరకు కొన్ని భారతీయ సినిమాలు మాత్రమే ఈ మార్క్ ను దాటాయి. ఇక, ప్రస్తుతం రూ.500 కోట్ల పైన వసూలు చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం…
– బాహుబలి -2 : రూ.1810 కోట్లు
– దంగల్ : రూ.1200 కోట్లు
– భజరంగీ భాయిజాన్ : రూ.969 కోట్లు
– సీక్రెట్ సూపర్ స్టార్ : రూ.966 కోట్లు
– అమీర్ ఖాన్ (PK) : రూ. 832 కోట్లు
– రోబో 2.0 : రూ. 800 కోట్లు
– బాహుబలి : రూ. 650 కోట్లు
– సుల్తాన్ : రూ. 623 కోట్లు
– సంజు : రూ. 586 కోట్లు
– పద్మావత్ : రూ. 585 కోట్లు
– టైగర్ జిందా హై : రూ. 566 కోట్లు
– ధూమ్ 3 : రూ. 556 కోట్లు
– ఆర్ఆర్ఆర్ : రూ.500 కోట్లు
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం