• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఉషా ఉతుప్ వెర్షన్‌లో ‘నాటునాటు’ సాంగ్‌

  RRR మూవీలోని ‘నాటునాటు’ సాంగ్‌ భారత్‌ లోనే కాదు, ప్రపంచదేశాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. తాజాగా విభిన్న స్వరాలతో సంగీత ప్రియులను అరించే గాయని ఉషా ఉతుప్, నాటునాటు సాంగ్‌ను తన వర్షన్‌లో పాడి ఆకట్టుకున్నారు. ఆమె పాటిన ఈ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. ఉషా పాటను విన్న వారు కూడా ఆమె చాలా బాగా పాడగలిగారని ప్రశంసిస్తున్నారు. అయితే RRR సినిమాలో ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు.

  ‘నాటు నాటు’ ప్రాక్టీస్‌ కష్టాలను రివీల్‌ చేసిన ఎన్టీఆర్‌!

  [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘నాటు నాటు’ పాటకు సంబంధించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేయడం చాలా కష్టమైన పని. పాట షూటింగ్‌కు వారం ముందు చాలా సార్లు ప్రాక్టీస్‌ చేశాం. షూటింగ్‌ టైంలో ఎన్నోసార్లు రిహార్సల్స్‌ చేశాం. ఆ నొప్పి ఇప్పటికీ నా కాళ్లను ఇబ్బంది పెడుతోంది’ అని ఎన్టీఆర్ అన్నారు. ఉక్రెయిన్‌లో షూటింగ్.. ఉక్రెయిన్‌లో ‘నాటు నాటు’ పాటను చిత్రీకరించారు. కీవ్‌లోని అందమైన అధ్యక్ష … Read more

  ఆస్కార్స్ కోసం అమెరికాకు రామ్‌చరణ్.. భారతీయ చిత్ర పరిశ్రమలో దక్షిణాది చిత్రాల హవా

  మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అమెరికా బయలుదేరాడు. ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అగ్రరాజ్యానికి పయనమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్, డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కూడా విమానం ఎక్కనున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డుకు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని భారత ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత డైరెక్టర్ రాజమౌళికే చెందుతుంది. ట్రెండ్ మారుతోంది ఒకప్పుడు భారతీయ … Read more

  అమెరికాలో ‘జక్కన్న’ సందడి

  అమెరికాలోని ఓ సినిమా థియేటర్‌లో దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమవుతున్నథియేటర్‌లోకి జక్కన్న అడుగు పెట్టగానే అక్కడున్న ప్రేక్షకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. ‘‘ ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలపై, నాపై ఇంత అభిమానం, ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉంది’’ అంటూ రాజమౌళి దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. You deserve all the applause you’re getting and much more Jakkanna @ssrajamouli https://t.co/jMbSlGuobS — Jr NTR … Read more

  RRRను కాదని ఆస్కార్స్‌కు గుజరాతీ సినిమా..కారణం ఇదేనా!

  ప్రపంచానికి భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ఇలా అందరిపేర్లు విశ్వవ్యాప్తంగా మార్మోగాయి. ఈ సారి ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాటు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ పేర్లు కూడా ఉంటాయని ఎంతోమంది ప్రముఖ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ చివరికి అందరికీ నిరాశే మిగిలింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘చెల్లో షో’(the last film show)ను ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేసింది. అంత బజ్ క్రియేట్ చేసిన … Read more

  RRRలో హనుమాన్ గా ఎన్టీఆర్..క్రేజీ వీడియో

  ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు హనుమాన్ క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది. అచ్చం అలాగే కుదిరిన కొన్ని సీన్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ క్రేజీ వీడియో రూపొందించారు. బ్యాగ్ గ్రౌండ్ వాయిస్ కు తగినట్లుగా సీన్లను ఎడిట్ చేసి ఔరా అనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం చక్కర్లు కోడుతుంది. మీరు కూడా Watch on twitter గుర్తుపై క్లిక్ చేసి ఈ వీడియోపై లుక్కేయండి మరి. Bheem X Hanuman ???@tarak9999#ManOfMassesNTR pic.twitter.com/kjP1NLUEBz — NTR EDITS … Read more

  Know all About Tollywood’s Young Tiger, Jr.NTR

  NTR stands for Nandamuri Taraka Rama Rao Jr, a Telugu actor who has won multiple honours. Nandamuri Taraka Rama Rao is the grandson of Nandamuri Taraka Rama Rao, the former chief minister of Andhra Pradesh. With his outstanding acting skills and spectacular performances, Jr. NTR established himself as one of the top stars in the Indian cinema business. Jr. NTR … Read more

  3రోజుల్లో RRR బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ రూ.500కోట్లు

  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా RRR బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. మొద‌టి రోజే ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.223కోట్లు సాధించి క‌లెక్ష‌న్ల‌ సునామీ సృష్టించింది. మొత్తంమీద విడుద‌లైన మూడో రోజు రూ.500 కోట్లు రాబట్టి వెయ్యికోట్ల మార్క్ వైప్ దూసుకెళ్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కొన్ని భార‌తీయ‌ సినిమాలు మాత్ర‌మే ఈ మార్క్ ను దాటాయి. ఇక‌, ప్ర‌స్తుతం రూ.500 కోట్ల పైన వ‌సూలు చేసిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం… – బాహుబలి -2 : రూ.1810 కోట్లు – దంగల్ … Read more

  Megastar Chiranjeevi First Reaction After Watching RRR

  మెగాస్టార్ చిరంజీవి ఉద‌యం స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో RRR చూశారు. మూవీ చూసి బ‌య‌ట‌కొచ్చిన మెగాస్టార్ చాలా హ్యాపీగా క‌నిపించారు. సినిమాఎలా ఉంద‌ని మీడియా అడ‌గ్గా.. అస‌లు మాటలు రావ‌ట్లేదు అని చెప్పాడు. ఇది ఒక ఎపిక్‌, క్లాసిక్ ఇలాంటి సినిమాలు మ‌ళ్లీ రావాలంటే క‌ష్టం అన్నాడు. చ‌ర‌ణ్‌, తార‌క్ మ‌ధ్య బాండింగ్ ఫెంటాస్టిక్ అని చెప్పాడు. మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల, సినిమా చూసి మా మ‌న‌సు నిండిపోయింది… చ‌ర‌ణ్‌, తార‌క్‌ను అలా చూస్తుంటే ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంద‌ని పేర్కొంది. ఆ … Read more

  Upasana Reaction After Watching RRR

  రామ్ చ‌ర‌ణ్ త‌న భార్య ఉపాస‌న‌, స్నేహితుల‌తో పాటు క‌లిసి RRR బెనిఫిట్ షో థియేటర్‌లో వీక్షించారు. సినిమా చూస్తున్న స‌మ‌యంలో ఆమె చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించిందది. రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ, నాటు నాటు పాట‌ స‌మ‌యంలో అరుపులు కేక‌ల‌తో పేప‌ర్లు విసురుతూ ర‌చ్చ చేసింది. సినిమా చూడ‌టం పూర్త‌యిన త‌ర్వాత ఎలా ఉంద‌ని మీడియా వాళ్లు అడిగిన‌ప్పుడు చాలా బాగుంద‌ని చెప్పింది. ఏం న‌చ్చింద‌ని అడిగితే RRR  ఫ్యామిలీ మొత్తం బాగుంద‌ని తెలిపింది.  RRR గ‌త నాలుగేళ్లుగా సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా … Read more