• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో ‘జక్కన్న’ సందడి

    అమెరికాలోని ఓ సినిమా థియేటర్‌లో దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమవుతున్నథియేటర్‌లోకి జక్కన్న అడుగు పెట్టగానే అక్కడున్న ప్రేక్షకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. ‘‘ ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలపై, నాపై ఇంత అభిమానం, ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉంది’’ అంటూ రాజమౌళి దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv