• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫ్యాషన్‌ షోలో తళుక్కుమన్న రష్మికా

    నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మెరిసింది. బ్లాక్ అండ్ గోల్డ్ శారీలో అందాలు ఆరబోసింది. జేజే వాలయ డిజైన్ చేసిన ఈ చీరలో రష్మిక క్యూట్ స్మైల్‌తో అందరి మనసులు దోచింది. ఈ శారీలో వయ్యారంగా ర్యాంప్ చేసి అందరినీ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫ్యాషన్ షోకు సంబంధించిన పిక్స్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’ మూవీలో నటిస్తోంది. హిందీలో ‘యానిమల్’ సినిమాలో నటించింది. Courtesy Twitter: Rashmika … Read more

    అమెరికాలో ‘జక్కన్న’ సందడి

    అమెరికాలోని ఓ సినిమా థియేటర్‌లో దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శితమవుతున్నథియేటర్‌లోకి జక్కన్న అడుగు పెట్టగానే అక్కడున్న ప్రేక్షకులు కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. ‘‘ ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలపై, నాపై ఇంత అభిమానం, ప్రశంసలు కురిపించడం ఆనందంగా ఉంది’’ అంటూ రాజమౌళి దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. You deserve all the applause you’re getting and much more Jakkanna @ssrajamouli https://t.co/jMbSlGuobS — Jr NTR … Read more