• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాస్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    విరూపాక్ష టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్‌లో టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. టీజర్‌ను చూసిన పవన్‌… చిత్రబృందాన్ని అభినందించారు. ప్రతి సారి తనకు సపోర్ట్ చేస్తున్నందుకు సాయి ధరమ్‌ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ టీజర్ రేపు విడుదల కానుంది.

    బైరి నరేశ్‌పై పిడిగుద్దులు

    [VIDEO:](url) హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై కొందరు దాడి చేశారు. హనుమకొండలో అతడిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తుండగా వాహనానికి అడ్డుతగిలారు. పోలీసులు వాహనంలో ఉన్న అతడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఓ వ్యక్తి పోలీసులు నిలువరిస్తున్నా దాటుకొని కారులోకి ఎక్కి మరి దాడి చేశాడు. అతడిని కస్టడీకి తరలిస్తుండగా ఘటన జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. Dramatic visuals of #BairiNaresh being assaulted by group of men even as he was … Read more

    రేపు టైటిల్‌ చెప్తానంటున్న నవీన్ పొలిశెట్టి

    [VIDEO:](url) విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నవీన్‌ పొలిశెట్టి తన తర్వాత సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. జాతి రత్నాలు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న నవీన్‌… అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రేపు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమాను తెరకెక్కిస్తుండగా… మహేశ్‌ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. Get ready for a crazy ride tomorrow ? Stay tuned…@MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar … Read more

    పుష్ప 2 నుంచి త్వరలోనే గ్లింప్స్‌

    పుష్ప 2కి సంబంధించి ఆర్ట్‌ డైరెక్టర్‌ రామకృష్ణ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. త్వరలోనే చిత్రం నుంచి గ్లింప్స్‌ విడుదల అవుతుందని చెప్పారు. దానికోసం పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. “ఓ టెక్నిషియన్‌గా నాకు తెలిసినప్పటికీ గ్లింప్స్‌ గురించి నేను కూడా ఎదురుచూస్తున్నాను. అది చూశాక మీకు అర్థమవుతుంది సినిమా ఎలా ఉంటుందో “ అన్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 8న విడుదల చేస్తారని తెలుస్తోంది. VOLCANIC ERUPTION Soon!!!??@alluarjun ? #PushpaTheRule pic.twitter.com/rLARTOZPFd — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) … Read more

    బలగం ట్రైలర్ వచ్చేసింది

    ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం బలగం. కల్యాణ్ ప్రియదర్శి, కావ్య నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. ప్రేక్షకులను ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మార్చి 3న సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ ఉంది. దీనికి తోడు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. బీమ్స్‌ సంగీతం అందించగా… వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు.

    అషు రెడ్డి అందం అదరహో

    మోస్ట్ గ్లామరస్ నటి అషు రెడ్డి అందాల ఆరబోతలో ముందుంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టా వేదికగా లేటెస్ట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది ఈ హైదరాబాదీ. ప్రస్తుతం మరోసారి ఆమెకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. బ్లూ టాప్‌లో ఒంపుసొంపులను ప్రదర్శిస్తోంది ముద్దుగుమ్మ. వీటిపై కామెంట్లు వెళ్లువెత్తుతున్నాయి. బిగ్‌ బాస్‌తో పాటు ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆమెకు ఫేమ్ పెరిగింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది అషు రెడ్డి. Screengrab Instagram:ashuu_uuu Screengrab Instagram:ashuu_uuu Screengrab Instagram:ashuu_uuu

    ఆర్ఆర్ఆర్‌ చిత్రం రీ రిలీజ్‌ ట్రైలర్‌

    రామ్‌, భీమ్ ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్‌ఆర్‌ చిత్రాన్ని రి రిలీజ్ చేస్తున్నారు. మార్చి 3న 200 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు చిత్ర యూనిట్‌ రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గతేడాది విడుదలైన రాజమౌళి కళాద్భుతం… సుమారు 1200 కోట్లు వసూలు చేసింది.. మరి ఇప్పుడు ఎంత కొళ్లగొడుతుందో చూడాలి.

    దసరా చిత్రం నుంచి మేకింగ్ వీడియో

    నేచురల్ స్టార్ నాని నటిస్తున్న దసరా చిత్రబృందం ప్రమోషన్ల జోరు పెంచింది. సినిమాలోని ఓరి వారి పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. మార్చి 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాని లుక్‌ ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్‌ పేలుతున్నాయి. మాస్‌ సినిమా కావటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నాని సరసన కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

    లుక్స్‌తోనే మత్తెక్కిస్తున్న రకుల్‌

    టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండీ, స్టైలిష్‌ లుక్‌లో సూపర్‌ హాట్‌గా కనిపించే ఈ కథానాయిక… వెకేషన్‌లో ఎంజాయ్ చేసిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో సూపర్‌ హాట్‌గా కనిపిస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి. లుక్స్‌తోనే మత్తెక్కించేలా చేస్తోంది రకుల్. జాకీ భగ్నానీతో పీకల్లోతు లవ్‌లో ఉన్న ఈ అమ్మడు…ప్రేమను ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. Screengrab Instagram:rakul singh … Read more

    ట్విటర్ ట్రెండింగ్‌లో హార్ట్‌ ఎటాక్

    [VIDEO:](url) గుండెపోటుతో ఇటీవల చాలామంది చనిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మృత్యు ఒడికి చేరుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. నందమూరి తారకరత్న నుంచి మెుదలు జిమ్ చేస్తూ 24 ఏళ్ల యువకుడు చనిపోవటం కలవర పెడుతోంది. వివాహ వేడుకలో అల్లుడు కాళ్లు కడుగుతూ మామ కుప్పకూలిన ఘటన మరవకముందే శుక్రవారం రెండు ఘటనలు జరిగాయి. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోతే కానిస్టేబుల్ అతడికి సీపీఆర్‌ చేసి బతికించాడు. వరుసగా ఇలాంటి ఘటనలతో ట్విటర్‌లో హార్ట్‌ ఎటాక్‌ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. आग़ा है … Read more