మోస్ట్ గ్లామరస్ నటి అషు రెడ్డి అందాల ఆరబోతలో ముందుంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టా వేదికగా లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది ఈ హైదరాబాదీ. ప్రస్తుతం మరోసారి ఆమెకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. బ్లూ టాప్‌లో ఒంపుసొంపులను ప్రదర్శిస్తోంది ముద్దుగుమ్మ. వీటిపై కామెంట్లు వెళ్లువెత్తుతున్నాయి. బిగ్ బాస్‌తో పాటు ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆమెకు ఫేమ్ పెరిగింది. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది అషు రెడ్డి.
-
Screengrab Instagram:ashuu_uuu
-
Screengrab Instagram:ashuu_uuu
-
Screengrab Instagram:ashuu_uuu
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్