టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండీ, స్టైలిష్ లుక్‌లో సూపర్ హాట్‌గా కనిపించే ఈ కథానాయిక… వెకేషన్‌లో ఎంజాయ్ చేసిన క్షణాలు గుర్తు చేసుకుంటుంది. అక్కడ దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో సూపర్ హాట్‌గా కనిపిస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి. లుక్స్‌తోనే మత్తెక్కించేలా చేస్తోంది రకుల్. జాకీ భగ్నానీతో పీకల్లోతు లవ్‌లో ఉన్న ఈ అమ్మడు…ప్రేమను ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం రకుల్ భారతీయుడు 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
-
Screengrab Instagram:rakul singh
-
Screengrab Instagram:rakul singh
-
Screengrab Instagram:rakul singh
-
Screengrab Instagram:rakul singh
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్